ఫర్ఫెక్ట్ షేపులతో.. కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందిన దిశ పటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు గ్లామర్ బ్యూటీ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించింది. ఇక పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది. లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పర్ఫెక్ట్ ప్రమోటరుగా ఆడియన్స్ ముందుకు వెళుతూ ఉంటుంది.

ముఖ్యంగా బికినీలలో ఈ అమ్మడు చేసేటువంటి గ్లామర్ షో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. చీర కట్టులో సరే మరే దుస్తులలో అయినా సరే తన అందాలను ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది దిశా పటాని.. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు చీరలుక్ లో సర్ప్రైజ్ చేసింది అదిరిపోయే ఔట్ ఫిట్ తో స్ట్రక్చర్ తో ఈ ఆమ్మడు అందాల షేపులను చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. స్లీవ్ లెస్ జాకెట్లు తన అందాలను చూపిస్తూ యదా అందాలను హైలైట్ అయ్యాల చేస్తోంది దిశాపటాని.

దిశా పటాని ఎలాంటివి చేసినా సరే సంథింగ్ స్పెషల్ అనేంతగా తన ఫోటో షూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెట్టిజెన్స్ సైతం దిశా లుక్స్ కి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే దిశ అందాలు ఫాలోవర్స్ ని నిద్రలేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ అమ్మడు సినిమా లెక్కలు ఎలా ఉన్నా ఫోటోషూట్లతో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నది. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని హాట్ ఇమేజ్ ఈ అమ్మడు సొంతమని చెప్పవచ్చు. స్టార్ సినిమాలతో ఒకపక్క నటిస్తూనే సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ అందాలతో మైమరిపిస్తూ ఉంటుంది.