ప్రజెంట్ టాలీవుడ్ బిజీ బ్యూటీ ఎవరు..? అంటే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీ లీలా. తాజాగా అదే రేసులోకి సైలెంట్ గా వచ్చి యాడ్ అయిపోయింది మరో యంగ్ బ్యూటి. ఆమె ఎవరోకాదు మీనాక్షి చౌదరి. హిట్ 2, కిలాడి సినిమాలతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఇప్పుడు టాప్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరుకుంది మీనాక్షి. ఆమె చేతిలో ప్రస్తుతం పెద్ద, మీడియం అన్ని రకాల సినిమాలు […]
Author: Editor
బ్లాక్ ఫ్రాక్ లో హాట్ లుక్స్తో కవ్విస్తున్న ప్రియమణి.. ఈ వయసులో కూడా ఇంత హాట్గా ఎలా.. ?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇటీవల కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ రిలీజ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా ప్రియమణి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ […]
సింగర్ సునీత మొదటి భర్తతో విడిపోవడానికి కారణం తెలుసా..?
తెలుగు స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటతో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది. ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్లే బ్యాక్ సింగర్ కు కూడా అంతే గ్రేస్ ఉంటుంది. అలా ఇప్పటివరకు వేల పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది సునీత. ఇక ఈమె కెరీర్ విషయం పక్కన పెడితే.. గత రెండు సంవత్సరాల కితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి […]
30 లక్షలు అడిగితే కోటిన్నర ఇప్పించిన రజనీకాంత్.. అసలు ఏంజరిగిందంటే.. ?
సూపర్ స్టార్ రజనీకాంత్, సౌందర్య, రామకృష్ణ కీలకపాత్రలో నటించిన మూవీ నరసింహ, మొదటి కోలివుడ్లో పాదయప్ప పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాతే తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో తెరకేక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ తండ్రిగా శివాజీ గణేషన్ నటించాడు. రజినీ.. శివాజీ గణేషన్ కలిసి ఈ సినిమా కంటే ముందే చాలా సినిమాల్లో నటించారు. […]
” గుంటూరు కారం ” మూవీపై నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కునున్న లేటెస్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్ […]
రామ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న యంగ్ హీరో..
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు. అదే జోష్ తో వచ్చిన రామ్ ది వారియర్ సినిమా దెబ్బ కొట్టడంతో మళ్లీ ఫ్లాప్ చెవి చూసాడు. ఇక ఎలాగైనా తరువాత సినిమాతో హిట్ కొట్టాలని బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద సినిమాకు గ్రీన్ […]
గోపీచంద్ సినిమాలో కొత్త ట్విస్ట్.. స్పెషల్ ట్రాక్ ..!
మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ కామెడీ ట్రాక్ ఉందట. ఈ ట్రాక్ కోసం ఓ భారీ సెట్ ను వేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి శ్రీను వైట్ల, గోపీచంద్ తో ఏ రేంజ్ లో కామెడీ ట్రాక్ను నడిపిస్తాడో చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ సెటప్ అండ్ గెటప్ చాలా థ్రిల్లింగా ఉంటుందని తెలుస్తుంది. ఇక […]
రామ్ ‘ స్కంద 2 ‘ పై లేటెస్ట్ క్లారిటీ ఇదే..
యంగ్ అండ్ ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా.. శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” స్కంద “. ఈ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని అందుకుంది. మరి మాస్ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఇక వసూళ్లు పరంగా కూడా రామ్ కెరీర్లో సాలిడ్ నెంబర్ని రిజిస్టర్ చేసింది. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా […]
మీ గొంతులో నాన్న వినిపించారు చరణ్ అన్న.. తమన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీలా బాలకృష్ణకు […]









