బ్లాక్‌ ఫ్రాక్ లో హాట్ లుక్స్‌తో కవ్విస్తున్న ప్రియమణి.. ఈ వయసులో కూడా ఇంత హాట్‌గా ఎలా.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇటీవల కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ రిలీజ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా ప్రియమణి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు తల్లిగా భార్యగా ప్రియమణి నటిస్తుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు గతంలో జడ్జిగా నిర్వహిస్తూ కొన్ని షోల కూడా సందడి చేసింది. ప్రస్తుతం అషోస్‌ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టిన ప్రియ‌మణి కాళీ దొరికినప్పుడల్లా వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటిన ఈ ఏజ్ లో కూడా భలే అందంగా ఉంది.

ఇటీవల జవాన్ సినిమాలో నటించిన ప్రియమణి ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ అందాల ఆరబతుతో అందరికీ కనువిందు చేసింది. ఇటీవ‌ల‌ ఈ చిన్నది ప్లాక్‌ కలర్ ఫ్రాక్ లో వయ్యారాలు పోతూ కనిపించింది. ఈ వయసులో కూడా కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చే అందంతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ప్రియమణి ఈ ఫ్రాక్ లో డ‌స్కి లుక్స్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బార్బీ గర్ల్ లా ఉన్నావ్ అంటూ. ఈ వయసులో కూడా ఇంత హాట్ గా ఎలా ఉన్నావ్ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.