బాలీవుడ్‌లో నయన్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏమే వరుస‌ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇక ఇటీవల బాలీవుడ్ లో జవాన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. షారుఖ్ ఖాన్‌ హీరోగా అట్లీ డైరెక్షన్లో తరికెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకొని. రూ. 1,100 కోట్ల కలెక్షన్లు సాధించి కొత్త రికార్డును సృష్టించింది.ఈ […]

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ల్… ఇంతకీ అది ఏంటో తెలుసా….!!

ప్రముఖ ఇన్స్‌టెంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వినియోగదారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్న వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్ తో పాటు ఇతర ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు పలు వార్తలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ల్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసా? వాట్సాప్ త్వరలో సీక్రెట్ కోడ్ ఫీచర్, సెర్చ్ ఫీచర్ ఫర్ అప్డేట్ ట్యాబ్, పిన్స్డ్ మెసేజెస్, రీడైజన్చాట్ , ఐపీ ప్రైవసీ […]

టాలీవుడ్ లో ఆ ఇద్దరు గొప్ప హీరోలు.. నటుడు షాయాజి షిండే కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల‌లో షాయాజ్ షిండే కూడా ఒకడు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన షిండే ఆ పాత్రలకు ప్రాణం పోసాడు. పోలీస్ ఆఫీసర్ రోల్స్ లో షాయాజీ షిండే కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పోకిరి సినిమాలో షిండే చెప్పిన తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా డైలాగ్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. అరుంధతి సినిమాలోని పాత్ర కూడా షాయాజీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.   సినిమాలలో ఎన్నో విభిన్నమైన […]

భార్య లేచిపోయిందని పండగ చేసుకున్న భర్త.. ఫ్రెండ్స్ కు పెద్ద పార్టీ ఇచ్చి మరి..

ఇటీవల కాలంలో చాలా విచిత్రమైన ఘటనను మనం వింటున్నాం. అయితే తన భార్య.. ప్రియుడుతో లేచిపోవడంతో ఓ భర్త ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలోని కోజికోడ్ లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. కోజికోడ్ లోని వ‌డకారాలు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ వీడియోని గమనిస్తే ఇందులో చాలామంది మందు తాగుతూ చిందేస్తున్నారు. మోహన్ లాల్ సినిమా నరన్‌లోని […]

ఆ తీర్థంలో ఇప్పటికీ అంతుచిక్కని కోనేరు రహస్యం..?!

మనదేశంలో ఎన్నో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. అలాగే అ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ అంత చిక్కవు. పుణ్యక్షేత్రాలలో ప్రతి ఏడాది ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మహానంది పుణ్యక్షేత్రం ఒకటి. మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్న కోనేరు అద్భుతం అనే చెప్పాలి. కాలాలతో సంబంధం లేకుండా నిండుకుండలా ఈ కోనేరులో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కోనేరు చుట్టుపక్కల వందలాది […]

Bigg Boss 7 :హౌస్‌లో మరో అదిరిపోయే ట్విస్ట్.. కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్‌..?!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. రేసులో ముందు వరుసలో ఉన్నాం అని ధీమాగా ఉన్న హౌస్ మేట్లకు నిన్న ఒక్కసారిగా జలక్ ఇచ్చాడు. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్ లోకి దించాడు. వీరుతోనూ ఆడి గెలవాలని చాలెంజ్ విసిరాడు. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్ లో ఉన్న పాత కంటిస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్ బాస్. తాజాగా రిలీజ్ అయిన […]

సన్నీలియోన్ ‘ తెలుగు మీడియం ఇస్కూల్ ‘.. ఎనిమిది మంది ఫారినర్స్‌తో ఢిఫ‌రెంట్‌గా.. (వీడియో)

బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. మొదట అడల్ట్ చిత్రాల్లో నటించి తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కరెంటు తీగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రీవియస్ గరుడవేగా, జిన్నా లాంటి తెలుగు సినిమాల్లో మెప్పించింది. తొలిసారిగా తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తెలుగు మీడియం ఇస్కూల్ గేమ్ షో తో అడుగు పెట్టింది. ఈ షోకి సన్నీలియన్ జడ్జిగా వ్యవహరిస్తుంది. దీనిలో యాంక‌ర్‌ రవి, డ్యాన్సర్ పండు తో పాటు […]

అట్లీ ప్లానింగ్ అదుర్స్.. ఈసారి టార్గెట్ ఏకంగా 3 వేల కోట్ల.. !!

కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా ఎంటర్ అయింది. జవాన్ ముందు కూడా అట్లీ తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకున్నాయి. ఇక ఇప్పటికి షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కొన్ని ప్రదేశాల్లో స్క్రీనింగ్ అవుతూనే ఉంది. జవాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అట్లీ.. చేసిన కామెంట్ ప్రస్తుతం […]

హీరోగా అనిరుద్ రవిచంద్రన్ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న పేరు అనిరుద్. పాటలతో పాటు ఆ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడతాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా ఓవైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బ‌మ్స్‌ తెప్పిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో అనిరుధ్ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇక తాజాగా అనిరుద్‌కు సంబంధించిన మరో క్రేజీ […]