యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. గోపీచంద్ తో శ్రీను వైట్ల చేస్తున్న కథ పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో సాగుతుందని.. మెయిన్ కథాంశమే నీరు చుట్టూ ఉంటుందని టాక్. మొత్తానికి గోపీచంద్, శ్రీను వైట్ల నుంచి పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అలాగే శ్రీను […]
Author: Editor
మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈ స్టార్ బ్యూటీస్.. వరుస ఆఫర్లతో బిజీ బిజీ..
ప్రస్తుతం హీరోయిన్లంతా కూడా ఫైటర్స్ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇందులో ఇక కెరీర్ మొత్తం ముగిసింది అనుకున్న టైం లో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు ట్రెండింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నారు. వారే సాయి పల్లవి, పూజా హెగ్డే. వీరిద్దరూ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ఫైనల్గా ఈ వెయిటింగ్ కు పులిస్టాప్ పెట్టేసిన సాయి పల్లవి వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. తమిళ్ లో శివ కార్తికేయన్ […]
నా ఎలిమినేషన్ కు కారణం అతనే.. శుభశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..
ఈ ఏడాది బిగ్ బాస్ 7 మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తికాగా.. ఐదుగురు కంటెస్టెంట్స్ సొంతింటికి వెళ్లిపోయారు. అయితే ఈ వారంలో నామినేషన్ టైంలో ఇద్దరు ఎలిమినేట్ కావచ్చని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎవరు ఊహించని విధంగా ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెట్టి మరొకరిని ఎలిమినేట్ చేశారు. ఈవారం శుభశ్రీ నామినేట్ అయ్యింది. అయితే ఎలిమినేషన్ తర్వాత శుభశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హౌస్ మేట్స్ గురించి తన […]
ఉప్పుని మరీ తగ్గిస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..
ఉప్పు శరీరంలో నీటిని నిలిచి ఉండేలా చేసి మొహం ఉబ్బినట్లు చేస్తుందనే ఉద్దేశంతో చాలామంది మహిళలు ఉప్పును చాలా తక్కువ మోతాదులు తీసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. అయితే సాధారణంగా ఉప్పుని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. అలా అని ఉప్పును మరీ తగ్గించడం కూడా మంచిది కాదట. ఉప్పును మితంగా వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ వాడితే రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్స్ లాంటి ప్రమాదాలకు దారి దారితీస్తాయి అనేది నిజమే.. కానీ మితంగా […]
బన్నీకి కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేసిన త్రివిక్రమ్.. ఇక రచ్చ షురూ..
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో ఓ సినిమా తరగక్కనుంది. అయితే ఈ సినిమాకి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఓ క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్ సెట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్గా […]
తన తల్లి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన మంచి లక్ష్మి..!!
మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మొదట ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన ఈమె తరువాత ” అనగనగా ఓ ధీరుడు ” సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది. దీంతో వచ్చిన ప్రతి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ఇక మూవీస్ మాత్రమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు కూడా చేపడుతుంది లక్ష్మి. ఇదిలావుంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన తల్లి గురించి […]
Bigg Boss 7: హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సీరియల్ నటి అంజలి..!!
బిగ్బాస్ ఐదో వారం చాలా రసవక్తంగా ప్రారంభమైంది. ఈసారి ఎలిమినేషన్ నాలుగు వారాలకు భిన్నంగా జరుగుతుందని నాగార్జున చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా ఆరుగురు హౌస్ లోకి వెళ్ళనున్నట్లు పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మొగలిరేకులు సీరియల్ నటి అంజలి పవన్ యూట్యూబ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. అంజలి మాట్లాడుతూ..” బిగ్ బాస్ కు వెళ్తున్నాన? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. […]
రవితేజ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఛాన్స్ వస్తే ఆ క్రికెటర్ బయోపిక్ చేస్తాడట..?!
మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం తెలుగు తో పాటు భారతీయ ప్రధాన భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అన్ని భాషల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా […]
లాయర్ పాత్రలో నటించి ఫెయిల్ అయినా హీరోయిన్లు వీళ్లే….!!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏమాత్రం తగ్గడం లేదు. వారి గ్లామర్ పాత్రలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నారు. ఇక హీరోయిన్లు ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపిస్తూ వారి ఇమేజ్ను పెంచుకుంటు ఉంటారు. కొందరు హీరోయిన్లు డాక్టర్, లాయర్, మోడల్ ఎలా ఏదో ఒక వృత్తిలో నటిస్తూ వారి పాత్రలతో మెప్పిస్తున్నారు. సినిమాలో లాయర్ పాత్రలో నటించి హీరోయిన్లు కొంతమంది మెప్పించగా.. మరి కొంతమంది మాత్రం ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయారు . ఆ హీరోయిన్లు […]









