బాలయ్య నా లైఫ్‌లో లేనివన్నీ అందించ్చారు.. శ్రీ లీల ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. !!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల చేస్తున్న బిగ్ ప్రాజెక్టుల‌లో భగవంత్‌ కేసరి ఒక‌టి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి నటసింహ బాలయ్య కాంబోలో వ‌స్తున్న ఈ మూవీ మోస్ట్ ఎవైటెడ్‌ ఫిల్మ్‌గా రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ వరంగల్ గడ్డపై ఇటీవల గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ డైరెక్టర్స్ బాబి, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా సందడి […]

ఆ స్టార్ డైరెక్టర్ కు కోపం రావాలని కోరుకున్న ప్రభాస్.. కార‌ణం ఇదే..!!

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి నిన్న (అక్టోబర్ 8) తన పుట్టినరోజు సందర్భంగా పలు యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలలో పాన్ ఇండియా ప్రభాస్ సినిమా కోసం కసితో పని చేసినట్లు తెలిపారు. నెగిటివ్ కామెంట్లు నాకు గురువులుగా మారాయని, నన్ను నేను మార్చుకోవడానికి విమర్శలు యూజ్ అయ్యాయని, కెరీర్ తొలినాళ్లలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని ప్రేమ కథచిత్రమ్ తెరకెక్కించానని వెల్లడించారు. అయినప్పటికీ కొందరు మళ్ళీ అలానే విమర్శలు చేస్తుంటే కసితో భలే […]

దసరా ముందు దుమ్ము లేపుద్దాం.. బాలయ్య కామెంట్స్‌..!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ” భగవంత్ కేసరి “. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో బాలయ్య మాట్లాడుతూ..” పొరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్ ప్రజలు.. నా అభిమానులందరికీ శుభాభినందనలు. నాకు వరంగల్ తో అనుబంధం ఉంది. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ భద్రకాళి అమ్మవారే నన్ను […]

మహేష్ మూవీ కోసం జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీ అదుర్స్..

ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు. ఇక రాజమౌళి ఇప్పటికే ఈ కథ స్క్రిప్ట్‌ తయారుచేశాడు సినిమాకు సంబంధించిన లొకేషన్ల కోసం మూవి టీమ్ సెర్చింగ్ మొదలయాయి. ఇక దీంతో పాటుగా రాజమౌళి సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ లను కూడా క్రియేట్ చేస్తున్నాడట. మహేష్ బాబుని ఈ సినిమాలో గైడ్ చేసే ఓ […]

బాలయ్యను దేవుడు అంటూ పొగిడేసిన ఆ కామెడియ‌న్‌…!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ” భగవంత్ కేసరి ” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి వరంగల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో నటుడు రచ్చ రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవి మాట్లాడుతూ.. నేను వరంగల్లో ఉన్నా కూడా.. ఏనాడు రాజును […]

హౌస్ లో నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్.. షాక్ లో ఉన్న కంటెస్టెంట్స్.. ట్విస్ట్ అదుర్స్‌..!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 నాగార్జున ఉల్టా పుల్టా అని చెప్పినట్టుగానే ప్రస్తుతం రసవక్తంగా కొనసాగుతుంది. నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఐదో వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యం. కాగా ఐదవ ఎలిమినేషన్ విచిత్రంగా జరిగింది. ముందు ఎలిమినేషన్ తోనే షో స్టార్ట్ కావడం విశేషం. ఈవారం ఎలిమినేషన్ లో ఏడుగురు ఉన్నారు. వీరులో శివాజీ, తేజ, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, […]

బిగ్ బాస్ హౌస్ లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ…. ఎవరో తెలుసా…!!

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఇంటి నుంచి నలుగురిని పంపించి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ 7 కొత్త మార్పులను తీసుకొచ్చి రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. తాజాగా తోలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అర్జున్ అంబటి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటినుంచో మనోడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నట్లు హింట్లు ఇస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు హౌస్ […]

టైట్ బ్లౌజ్ లో తన్నుకొస్తున్న ఎధా అందాలతో కుర్రాళ‌కు చెమటలు పట్టిస్తున్న నాని లవర్..!!

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనిధ్‌ నాని హీరోగా నటించిన జర్సీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. అందంగా కనిపించిన, గ్లామర్ రోల్‌ చేసిన ఆమె ప్రయారిటీ మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే. తన పాత్రలో కచ్చితంగా కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఆమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మలయాళ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత కర్ణాటక ,తమిళ్ భాషలో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కి జెర్సీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. […]

తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్.. హౌస్ మేట్స్ కి గట్టి క్లాస్ పీకిన నాగార్జున..!

తెలుగు బిగ్ బాస్ 7 ఇంతకు ముందు సీజన్స్ తో పోలిస్తే రోజురోజుకు మరింత రసవక్తంగా సాగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో టాస్కులు, విన్నర్, రన్నర్ తేల్చడంలో స్ట్రాటజీలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీజన్ ఫస్ట్ కెప్టెన్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంపిక కాగా.. తాజాగా శనివారానికి సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ అయింది. నామినేషన్ టాస్క్ లో మాదిరిగా ఓ షీట్ పై కంటిస్టెంట్ల బొమ్మలతో ఉన్న కత్తులను గుచ్చుతూ అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు […]