టైట్ బ్లౌజ్ లో తన్నుకొస్తున్న ఎధా అందాలతో కుర్రాళ‌కు చెమటలు పట్టిస్తున్న నాని లవర్..!!

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనిధ్‌ నాని హీరోగా నటించిన జర్సీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. అందంగా కనిపించిన, గ్లామర్ రోల్‌ చేసిన ఆమె ప్రయారిటీ మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే. తన పాత్రలో కచ్చితంగా కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఆమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మలయాళ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత కర్ణాటక ,తమిళ్ భాషలో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కి జెర్సీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

ఇందులో నాని లవర్ గా, అతని భార్యగా, ఇంటి బాధ్యతలు మోసే ఇల్లాలిగా కనిపించింది. పిల్లాడికి తల్లిగా మెప్పించింది. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్‌కు మంచి పేరు వచ్చింది. కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి పాత్ర చేయడం సాహసం అని చెప్పాలి. మధ్యలో రెండు సినిమాలతో మెరిసిన శ్రద్ధ శ్రీనాథ్ ఇటీవల ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు మళ్ళీ సందడి చేయడానికి సిద్ధమవుతుంది. సైంధ‌వ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సమయంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధ.

తన మూవీ అప్డేట్స్ ఏ కాకుండా గ్లామర్ పిక్స్ కూడా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ కిర్రాక్ ఫోజులను పంచుకుంది. ప‌యట పక్కకు జరిపి మరీ కెమెరాలకు ఫోజులిస్తూ తన్నుకువస్తున్న యదా అందాలని చూపిస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో కెమెరా ముందు అందాలను ఒడ్డిస్తు కుర్రాలకు విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఫ్రంట్, సైడ్స్ ఇలా ఆల్ యాంగిల్స్ లో ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.