ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి హీరోకు ఒకటే ధ్యాస ఉంటుంది. తమ మార్కెట్ ఎలాగైనా పెంచుకొని స్టార్ హీరోస్గా గుర్తింపు తెచ్చుకోవాలని. దాని కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయోగాలు చేసిన అవన్నీ వర్కౌట్ అయి స్టార్ హీరోలుగా నిలబడితే చాలు అని వారు భావిస్తారు. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్లంతా ఒక్కటే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. […]
Author: Editor
” జగదేకవీరుడు అతిలోకసుందరి ” కంటెంట్ ఉపయోగిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం..!!
తెలుగు చిత్రసీమలో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్.. కాపీ రైట్ కు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది. 1974లో సి. అశ్వనీదత్ స్థాపించిన ఈ సంస్థ అగ్రశ్రేణి సినీ తారలను తీర్చిదిద్దడంతో పాటు భారీ బడ్జెట్ నిర్మాతలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ సంస్థ నిర్మాణంలో 1990లో చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సోషియో ఫాంటసీ మూవీ ” జగదేకవీరుడు అతిలోకసుందరి “. కాగా ఈ […]
రాననుకున్నారా? రాలేను అనుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్..!!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0 ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్బాస్ రోజుకో షాక్ ఇస్తు ఆటను మరింత రసవక్తరంగా మారుస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ […]
ఎలిమినేషన్ భయంతో అమర్.. ధైర్యం చెబుతున్న శివాజీ..!!
బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది మందికి గట్టి పోటీ ఇచ్చారు. ఏకంగా రెండు గేమ్స్ లో గెలిచారు. ఇది కాదన్నట్లు గత 36 గంటలుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు అమరదీప్ కి ఎలిమినేషన్ భయం పుట్టుకుంది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్ పూర్తి కావడంతో శనివారం ఎపిసోడ్ పూర్తయింది. మళ్లీ అక్కడి నుంచి […]
ఒక రాత్రికి ఎంత తీసుకుంటుందో ఓపెన్ గా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ (వీడియో)…!!
జబర్దస్త్ షోలో తెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో ప్రియాంక అలియాస్ పింకీ ఒకరు. ప్రియాంక ఒక ట్రాన్స్ జెండర్.. కాగా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లో అచ్చం అమ్మాయిల ఉండే సాయి తేజ తన పేరును ప్రియాంకగా మార్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే పింకీ.. ఎప్పుడు హాట్ […]
ఆమె చావుకి కారణం ఉప్పే.. శ్రీదేవీ చావులో మిస్టరీ కనిపెట్టిన డాక్టర్లు..!!
సినీ ఇండస్ట్రీలో మెలగాలంటే అందం, అదృష్టంతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు ఫిట్నెస్ కోసం డైట్ ఫాలో అవుతుంటారు. ఈ కారణంగా కొంతమంది మృత్యువాత పడుతున్నారు. అయితే.. శ్రీదేవి కూడా ఈ విధంగా చేసే మనకు దూరం అయ్యారు అంటున్నారు ఆమె మరణాన్ని దగ్గర నుంచి చూసిన కొందరు డాక్టర్లు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోని కపూర్ కూడా ” శ్రీదేవికి లోబీపీ ఉందని.. ప్రమాదవసాత్తు బాత్ టబ్లో పడిపోయిన […]
సమంత ఉసురు తగిలి సిద్ధార్థ కెరీర్ ఇలా.. ప్రముఖ జర్నలిస్ట్ సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఓన్ టాలెంట్తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సిద్ధార్థ ఒకరు. అప్పట్లో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ ప్రేక్షకులు ఊహించని స్థాయిలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు తనకు దక్కాయి. లవర్ బాయ్గా ఇమేజ్ను సంపాదించుకున్న సిద్ధార్థ్కు తర్వాత అడపాదడపాక విజయాలు వచ్చినా అత్యధిక ఫ్లాపులతో టాలీవుడ్కి దూరమయ్యాడు. అయితే సిద్ధార్థ్ను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ […]
నోటి పూత సమస్య మాయం చేసుకోండి ఇలా..
మౌత్ అల్సర్ లేదా నోటి పూత వచ్చిందంటే ఆహారం తినాలన్నా, ఏమన్నా తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. * నిమ్మ, తేనె: ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి పుకిలించాలి. ఇలా చేయడం ద్వారా నోటి పూత తగ్గుతుంది. * గ్లిజరిన్ , పసుపు మిశ్రమం: […]
ఎన్టీఆర్ మొదటి సినిమా ” మనదేశం “పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆత్యాభిమానాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహా నాయకుడు కూడా. నటుడుగా, రాజకీయ నేతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. ఎన్టీఆర్ సినీ ఎంట్రీ తెలుగు సినిమా చరిత్ర మారిపోయింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల గతిని మార్చింది. సినీరంగంలో ఆయన చేయని పాత్ర అంటూ లేదు. సమాజ హితం కోసం తన […]









