ఒక రాత్రికి ఎంత తీసుకుంటుందో ఓపెన్ గా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ (వీడియో)…!!

జబర్దస్త్ షోలో తెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో ప్రియాంక అలియాస్ పింకీ ఒకరు. ప్రియాంక ఒక ట్రాన్స్ జెండర్.. కాగా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లో అచ్చం అమ్మాయిల ఉండే సాయి తేజ తన పేరును ప్రియాంకగా మార్చుకుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే పింకీ.. ఎప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా పింకీ ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకుంది. ఓ నెటిజన్ ఒక రాత్రికి ఎంత తీసుకుంటున్నావ్? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ వీడియో విడుదల చేసింది.

” నన్ను ఒక్క రాత్రి ఎంత తీసుకుంటావు అని అడిగావు కదా.. ముందు మీ నాన్న, మీ అమ్మకు ఎంత ఇస్తారు అడిగి.. అంత తీసుకుని నువ్వు నా దగ్గరికి రా ” అంటూ కూల్ గా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.