హీరోయిన్ సునైనా రాజ రాజ చోరా సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునయన తర్వాత టాలీవుడ్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేతికి సెలైన్ పెట్టుకొని ఆసుపత్రి బెడ్ పై దిగిన ఫోటోను షేర్ చేస్తూ త్వరలోనే దృఢంగా తిరిగి వస్తాను అంటూ ట్యాగ్ చేసింది. అయితే ఏ […]
Author: Editor
చరణ్కు రెండో భార్యగా ఆ హాట్ హీరోయిన్… పెళ్లి కూడా అయిపోయింది..!
యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత మిస్ యూనైటెడ్ కంటినెంట్స్ గా కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా నిన్న (అక్టోబర్ 20న) గ్రాండ్ గా థియేటర్స్ […]
ఆయన్ని డైరెక్ట్ చేయడం అంటే ప్రపంచానికి పాఠాలు చెప్పినట్లే.. కాకీ మూవీ డైరెక్టర్ కామెంట్స్..
హీరో కమలహాసన్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన అన్ని క్యారెక్టర్ల ప్రయోగాలు ముందే చేసేసాడు. కొత్తగా చేయడానికి ఏమీ లేదు అనేది సినీ మేధావులతో పాటు కామన్ ప్రేక్షకులు అభిప్రాయం కూడా. నిజానికి కమల్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ విక్రమ్ కూడా ఆయనకు కొత్త పాత్ర కాదు గతంలో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాడు. కాకపోతే కథ పాతదైన కొత్తగా చెప్పడం పాత్ర పాతదైన కొత్తగా డిజైన్ చేయడం ఇదే కమల […]
అమ్మనే నాకు స్పూర్తి.. అన్నీ అమ్మకు నచ్చితేనే .. షారుఖ్ కూతురు కామెంట్స్ వైరల్..!!
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తన తల్లిని అడగనిదే ఏ పని చెయనంటోంది. ” ది అర్చీస్ ” తో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలు షేర్ చేసుకుంది. ” ఇంగ్లాండులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే న్యూయార్క్ లో యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నా. స్కూల్, కాలేజీలోనూ వివిధ రకాల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనే దాన్ని ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఫ్యాషన్, డ్రెస్సింగ్ గురించి చెబుతూ..” […]
ఆట్లీనే ఫిదా చేసిన సన్యా… పిలిచి మరీ ఏం చేశాడో చూడండి..!
తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నిర్మించబోతున్న ” #VD18 ” నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా మురడ్ కేతాని తెరకెక్కిస్తున్న ” తేరీ ” రీమేక్ షూటింగ్ ఇటీవల మొదలైనట్లు తెలపగా.. తాజాగా ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా జాయిన్ అయినట్లు వెల్లడయింది. అట్లీ దర్శకత్వం వహించిన ” జవాన్ ” సినిమాలో సన్యా ఒక కీలక రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె నటన […]
వాళ్ల ముందు ఏడవలేకపోతున్నా లోపల చాలా బరువుగా ఉంది.. శివాజీ ఎమోషనల్…!!
ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్ లో ఇంటి సభ్యులు రెండు టీమ్లుగా విడిపోయి పోటీ పడ్డారు. హౌస్ మేట్స్ ఒకపక్క స్కిట్ చేస్తూనే మధ్య మధ్యలో వచ్చే టాస్కులలో పాల్గొంటున్నారు. అలా బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇచ్చి ఆటలను మరింత రసవత్తంగా మారుస్తున్నారు. ఆ చివరి టాస్క్ ఏంటంటే.. ఈ వారానికి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి బృందంలోని సభ్యులు మిగిలిన వారిలో ఒకరిని […]
బాలయ్య ‘ భగవంత్ కేసరి ‘ లో ఆ బిజినెస్మేన్ టార్గెట్ వెనక…!
టిడిపి ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా ” భగవంత్ కేసరి “. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించిగా కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. బాలయ్య నటించిన ఈ సినిమా గురువారం థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ […]
బాలయ్య ” భగవంత్ కేసరి ” సినిమాలో… 5 ప్లస్ పాయింట్స్ ఇవే…!
నందమూరి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్లో ” భగవంత్ కేసరి ” నిన్న (అక్టోబర్ 19)న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య ని ఎలా అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో బాలయ్య కనిపించారు. అదిరిపోయే ఎమోషన్స్ తో ఈ సినిమాని తెర మీదకు తీసుకొచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ని అనిల్ రావిపూడి అద్భుతంగా తెరమీదకి తీసుకురావడం జరిగింది. రెండవ పార్ట్ లో 20 నిమిషాల పాటు బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య […]
” బిగ్ బాస్ ” లో పచ్చి బూతులు…” జబర్దస్త్ ” ని మించిపోయారుగా…!
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఉన్నంతలో ఓ మాదిరిగా నడుస్తుంది. గొడవలు, అరుపులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్ తో అలా అలా సాగుతుంది. వారం పది రోజుల క్రితం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఐదుగురుని తీసుకొచ్చారు కానీ పెద్దగా మార్పేం రాలేదు. ఇన్నాళ్లు మాటల విషయంలో కాస్త కంట్రోల్ గా ఉన్నోళ్లు ఇప్పుడు ఆ ఒక్క విషయంలో హద్దులు దాటేశారు. డబల్ మీనింగ్ మాటలతో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ 7లో ప్రస్తుతం ఏడో వారం […]









