క‌ళ్యాణ్ రామ్ మూవీ అస్డేట్స్.. ఓ శక్తివంతమైన క్యారెక్టర్‌లో..

కళ్యాణ్ రామ్‌ హీరోగా అశోక్ క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఓ భారీ బడ్జెట్ మూవీ శుక్రవారం లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటించబోతుంది. సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశంలో విజయశాంతి క్లాప్ కొట్టగా మురళీమోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించాడు. భారీ బడ్జెట్ హైటెక్నికల్ వాల్యూస్ […]

హీరోయిన్ ఛాన్సులను రిజెక్ట్ చేస్తున్న ఊర్వశీ రౌతుల.. కారణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది ఊర్వశి రౌతెల. తెలుగుతో పాటు పలు భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్స్‌గా కూడా అవకాశాలు వస్తున్నాయట. ఇక హీరోయిన్గా అవకాశాలు వస్తే మాత్రం ఎవరు వదులుకోరు. హీరోయిన్గా వచ్చిన తర్వాత ఐటెం గర్ల్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. కానీ ఊర్వశి రౌతెల మాత్రం ఐటమ్ గర్ల్‌గా వచ్చి హీరోయిన్గా అవకాశాలు వచ్చినా […]

అలాంటి వారి పక్కన ఉండడం చాలా డేంజర్.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..!!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ” సలార్ ” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ అమ్మడు శాంతన్ హజారికాతో ప్రేమలో ఉంది. […]

ఐదు నిమిషాలకి రతిక ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఉన్నది కేవలం నాలుగు వారాలే అయిన కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రతిక. ఈమె నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె తెలివితేటలు, ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ అదే రేంజ్ జోరిని తదుపరి వారంలో కొనసాగించలేకపోయింది. గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి […]

భారీ వ్యూస్ తో దూసుకుపోతున్న ” ఫ్యామిలీ స్టార్ “… విజయ్ మానియా మళ్లీ అదరగొట్టాడుగా…!!

విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకుని సినిమా ఫీల్డ్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హిట్ ని దక్కించుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తూ.. మేకర్స్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. […]

బిగ్ బాస్ రీఎంట్రీ కోసం ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ ని రిజెక్ట్ చేసిన రతిక..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడికి వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు.. కోట్లాదిమంది తెలుగు ఆడియోస్ కి మరింత చేరువవడమే కాకుండా సినిమాలో అవకాశాలను ద‌క్కించుకుంటూ బిజీ అయి తమ నటనతో స్టార్‌డంను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాగే చాలామంది సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవల బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రతిక ప్రస్తుతం ఆమెకి క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. ఇక నాలుగో […]

నాని – ప్రియాంక మోహన్ కాంబోలో మరో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం హాయ్ నాన్న మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫాదర్ సెంటిమెంట్తో తర్కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలు పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నాచురల్ స్టార్. ఇక ఈ దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. వివేక్ ఆత్రేయ […]

బిగ్‌బాస్ హౌస్ కాదు అది భాయ్స్ హాస్ట‌ల్‌… మ‌ళ్లీ లేడీ కంటెస్టెంట్‌ను పంపేస్తున్నారుగా..!

బిగ్‌బాస్ 7 సీజన్లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటి నుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరుసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఇది మాత్రం ఓరకంగా ట్విస్ట్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ లో అసలేం జరుగుతుంది? ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్ , అమర్, తేజ, గౌతమ్, పూజ, అశ్విని, భోలె […]

విదేశాల నుంచి వ‌చ్చేసిన సామ్‌.. ఇప్పుడు మిగిలిన ఆప్ష‌న్ ఒక్క‌టే ( వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్దికాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మొత్తానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే వ్యాధికి చికిత్స చేపించుకుంటుంది. అమెరికాలో ఆమె చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ విదేశాల నుంచి ఇండియా తిరిగి వచ్చేసింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఈ ముద్దుగుమ్మ ల్యాండ్ అయింది. వైట్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో […]