వరుణ్ లావణ్య పెళ్లిలో లావణ్య వేసుకున్న హల్దీ డ్రెస్, పెళ్లి చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా.. మదర్ టచ్ వచ్చేలా..

ఈరోజు మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక మరికొద్ది సేపట్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఈ జంట నిన్న ఈ పెళ్లి వేడుకల్లో భాగంగానే మెహందీ, హల్దీ ఫంక్షన్లను గ్రాండ్గా జరుపుకున్నారు. అయితే ఈ హెల్ది వేడుకల్లో లావణ్య వేసుకున్న లెహంగాకు, పెళ్ళికి లావణ్య కట్టుకోబోతున్న చీరకు చాలా స్పెషాలిటీ ఉందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]

కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్న బాలయ్య.. కారణం ఏంటో తెలుసా..?

నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ కి జాతకాలు అన్న తిధులు , న‌క్ష‌త్రాలు ఆచారాలపై చాలా నమ్మకం ఉండేది. ఆయన ఎన్నో నమ్మకాలు పాటిస్తూ ఉండేవాడు. ఇక బాలయ్య కూడా తండ్రిలానే కొన్ని నమ్మకాలను పాటిస్తూ ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాగే ప్రతిదీ తిధి, వార, నక్షత్రాలను చూసుకొని ముందుకు వెళ్తుంటారని అంటూ ఉంటారు. తాజాగా బాలయ్య ఇప్పుడు ఓ కొత్త ఇల్లుకు మారబోతున్నాడు అనే […]

బిగ్ బాస్ షో పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బ‌న్ని బ్యూటీ.. ఓ టైం వేస్ట్ షో అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ భానుశ్రీ మెహర. వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2017 అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్‌లో వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమాలో హద్దులు దాటి మరి అల్లు అర్జున్ తో చేసిన లాంగ్ లిప్ లాక్ అప‌ట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సీన్ తో టాక్ ఆఫ్ ది […]

బాలయ్య – రవితేజ మ‌ల్టీస్టార‌ర్ రెడ్డి చేసే ప్లాన్‌లో ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌.. ఎవరంటే..?

నందమూరి నట‌సింహం, మాస్ మహారాజ్ కాంబినేషన్లో మూవీ అంటే బాక్సాఫీస్ బద్దలాబాల్సిందే. వీరిద్దరి కాంబో లో అన్‌స్టాపబుల్ నుంచి ఓ ఎపిసోడ్‌ రిలీజ్ అయితేనే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ వచ్చిందంటే ఇక ఫాన్స్ ను ఆపలేం. గతంలో వీరిద్దరి మధ్యన సరైన సంబంధాలు లేవన్న పుకార్లు వచ్చినా ఇటీవల జరిగిన అన్‌స్టాపబుల్‌షోతో ఆ పుకారులకు చెక్ పెట్టారు. వీరిద్దరూ […]

ఓటీటీలోకి వచ్చేస్తున్న జవాన్.. మరి కొద్ది గంటల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?

బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన మూవీ జవాన్. కమర్షియల్ యాక్షన్ థ్రిల‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్ల మేర కలెక్షన్లు సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. ఇందులో షారుక్ […]

కింగ్ లాంటి మగాడు అయినా… ఆ ఒక్క పని చేస్తే అమ్మాయిలు మోజులో పడాల్సిందే… నో డౌట్… మగాళ్ళకి కావాల్సింది అదే…!!

చాలామంది అమ్మాయిలకు చలాకీగా, ఫిట్ గా, పనిలో సీరియస్ గా ఉండే అబ్బాయిలు నచ్చుతారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది అనే సందేహం మనందరిలో ఉంటుంది. ఆ క్వాలిటీస్ ఉండాలని అబ్బాయిలు కచ్చితంగా కోరుకుంటారు. ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత ప్రేమగా భావించే వ్యక్తి లక్షణాల లో దయ ఒకటి. దయగల మహిళలను మగవారు చాలా ఇష్టపడతారు. మృదువైన మనస్తత్వం… ఒకరికి పెట్టే గుణం.. ఎదుటి వాళ్ల పట్ల […]

ముత్యాలు లాంటి ఎన్టీఆర్ రాత…ఎప్పుడైనా చూశారా.. దీన్ని చూసి ప్రింట్ అనుకుంటారేమో… అస్సలు కాదండోయ్..‌!!

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటన తిరుగు లేనిది. ఆయన మాట తిరుగు రానిది. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవుడు ఎలా ఉంటాడు అని ఎవరినైనా అడిగితే.. ముందుగా ఎన్టీఆర్ ఫోటోలు చూపిస్తారు. అంతటి గొప్పతనం ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే సొంతం. ఎన్టీఆర్కు తెలుగు భాష పై మంచి పట్టు ఉన్న సంగతి మనకి తెలిసిందే. ఆయన చదువులోనూ ముందే.. ఇతర యాక్టివిటీస్ లోను ముందే. అందుకే ఈయన..1100 […]

అమ్మాయిలకి అలా… అబ్బాయిలకి ఇలా… ఒక్క చుక్క రోజ్ వాటర్ మీ జీవితాన్నే మార్చేస్తుంది… ప్రామిస్ నమ్మండి…!!

ప్రతి అబ్బాయి, అమ్మాయి కూడా ముందుగా కోరుకునేది అందం. అందుకోసం అనేక క్రీములు, బ్యూటీ పార్లర్లకు లక్షలు.. లక్షలు డబ్బు పోస్తూ ఉంటారు. అయినప్పటికీ అది నాలుగు రోజులు కంటే ఎక్కువగా ఉండదు. మనం ఇప్పుడు చెప్పుకునే చిట్కా మాత్రం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. సులభం కూడా. చర్మానికి రోజ్ వాటర్ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పీహెచ్ లక్షణాలు కలిగిన రోజ్ వాటర్ సహజమైన స్కిన్ టోనర్ గా ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లోమేటరీ లక్షణాలు స్కిన్ ఇరీటేషన్ […]

నెక్స్ట్ సినీ చరిత్రను తిరగ రాయబోతున్న టాప్ ఫైవ్ సినిమాలు ఇవే… అన్నిట్లోనూ కామన్ పాయింట్ ఇదే

రెండు పాట్లుగా సినిమాలు రావడం అనేది మొదట హాలీవుడ్ లో మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్ లో సీక్వెన్స్ అనే పేరుతో కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టారు. అదే ట్రెండ్ టాలీవుడ్ కి తీసుకొచ్చి పరిమితం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అనంతరం బాహుబలితో నెగిటివ్ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. ఆ సినిమా రెండు భాగాలుగా వచ్చి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. […]