అమ్మాయిలకి అలా… అబ్బాయిలకి ఇలా… ఒక్క చుక్క రోజ్ వాటర్ మీ జీవితాన్నే మార్చేస్తుంది… ప్రామిస్ నమ్మండి…!!

ప్రతి అబ్బాయి, అమ్మాయి కూడా ముందుగా కోరుకునేది అందం. అందుకోసం అనేక క్రీములు, బ్యూటీ పార్లర్లకు లక్షలు.. లక్షలు డబ్బు పోస్తూ ఉంటారు. అయినప్పటికీ అది నాలుగు రోజులు కంటే ఎక్కువగా ఉండదు. మనం ఇప్పుడు చెప్పుకునే చిట్కా మాత్రం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. సులభం కూడా.

చర్మానికి రోజ్ వాటర్ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పీహెచ్ లక్షణాలు కలిగిన రోజ్ వాటర్ సహజమైన స్కిన్ టోనర్ గా ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లోమేటరీ లక్షణాలు స్కిన్ ఇరీటేషన్ ను తగ్గిస్తాయి. చర్మం పైన ఉన్న మచ్చలను సైతం తొలగిస్తాయి.

మొటిమలు తగ్గించుకోవాలనుకుంటే దీనిని రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. దీనిని ఎలా వాడాలంటే.. కాటన్ దానికి రోజ్‌ వాటర్ ను బాగా పట్టించాల్సి ఉంటుంది. అనంతరం దాన్ని ఫేస్ పై రబ్ చేస్తూ.. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండు , మూడు సార్లు చేసుకుంటే చాలు అందం మీ సొంతం. ఇక మీ అందానికి తిరిగే ఉండదు.