నిహారిక ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో టీవీ యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి, యూట్యూబ్లో సిరీస్ లతో… అనంతరం హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా దూసుకుపోయింది. ఇక ఈ అమ్మడు కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నప్పుడే జొన్నలగడ్డ చైతన్యన్ని వివాహమాడింది. కానీ అనుకోని పరిణామాల వల్ల వీరిద్దరి జీవితం మధ్యలోనే ఆగిపోయింది. అలాగే తండ్రి, కూతురు మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాగే నాగబాబు, నిహారికకు మధ్య అనుబంధం ఏ […]
Author: Editor
బాలయ్య ” భగవంత్ కేసరి ” మూవీలో… ఆ సీన్స్ ఎందుకు కట్ చేశారు? అసలు కారణం ఏంటి?
బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ” భగవంత్ కేసరి ” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. శ్రీ లీల కూతురు పాత్రలో నటించగా.. అర్జున్ రాంపాల్ విలన్ గా పోషించాడు. బాలయ్య, కాజల్ మధ్య లవ్ ట్రాక్ ని ఈ సినిమాలో నడిపించారు. అయితే ఇది కొంచెం ఎక్కువ సేపు ఉండడం వల్ల దీనిని కట్ […]
ఓ కప్పు బొప్పాయి ముక్కలు తింటే ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే రోజు తింటారు..
బొప్పాయి పండ్లు మనకి మార్కెట్లో అన్ని సీజన్లో అతి తక్కువ ధరకు దొరికే ఒక ఫ్రూట్. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గించి, అజితి నుంచి బయటపడేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇక బొప్పాయితో దగ్గు, జలుబుతో పాటు మలేరియా, డెంగ్యూ అంటు వ్యాధుల నుంచి కూడా సంరక్షించుకోవచ్చు. ఈ వ్యాధులు వచ్చినవారు రోజు […]
మళ్లీ విదేశాలకు బయలుదేరిన సమంత… ఎందుకెళ్తుందో తెలుసా…!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గత కొద్దికాలం నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకి తెలిసిందే. అందుకే సినిమాలుకు సైతం దూరమై రెస్ట్ తీసుకుంటుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ పిక్స్ ని షేర్ చేస్తుంది. ఇక ఇటీవల పొగలు వస్తున్న బాత్ టబ్ లో మొత్తం ఉండి క్రయో థెరపి చేపించుకుంది. తాజాగా సమంత ఆయుర్వేద వైద్యం […]
దీపావళి వచ్చేస్తుంది… అమ్మాయిలు మరి మీరు ఈ పని చేస్తున్నారా…!!
దీపావళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. చాలామంది పండగ పూట తమ అందాన్ని కెమెరాలలో బంధించేందుకు ఇష్టపడతారు. దుస్తులతో పాటు చర్మ సౌందర్యం పై కూడా దృష్టి పెడతారు. అలాంటి వారు ఈ వారం రోజులపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే పండగ రోజున మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఫేస్ వాష్: ప్రతిరోజు ఉదయం తో పాటు రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల మీ చర్మంపై […]
అడివి శేష్ నన్ను ఆ విధంగా ట్రై చేశాడు… సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న అనసూయ కామెంట్స్ (వీడియో)
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరో అడవి శేష్ పై ఆసక్తికర విషయాలను తెలిపింది. అనసూయ మాట్లాడుతూ..” […]
ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ని మోసం చేసిన కీర్తి సురేష్.. ఏం జరిగిందంటే.. ?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నూను శైలజ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాన్ని అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా […]
గుంటూరు ‘ దమ్ మసాలా ‘ వచ్చేసింది.. మహేష్ ఊర మాస్ జాతర షురూ.. (వీడియో)
మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక – హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఏవి బయటకు రావడం లేదంటూ ఫ్యాన్స్ […]
మాస్ మహారాజ్ రవితేజకు లైఫ్ ఇచ్చింది ఆ ఇద్దరేనా.. అందుకే ఈ స్టేజ్ లో ఉన్నాడా..?!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసేవాడు. తర్వాత సినిమా అవకాశాలను దక్కించుకొని కీరోల్స్లో నటిస్తూనే హీరోగా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున రవితేజ హీరోగా సక్సెస్ అందుకోవడానికి కారణం వారిద్దరేనంటూ […]









