దాన్ని చూసే హీరోయిన్గా తీసుకుంటున్నారు.. టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఇంటర్నెట్, టెక్నాలజీ రోజు రోజుకు మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆధునిక యుగంలో సెల్ఫోన్‌తో ప్రపంచమంతా మన అర చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు మనిషి సెల్ఫోన్ చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం ఏం లేదు. అయితే సోషల్ మీడియాను ఎంతోమంది స్వప్రయోజనాలకు వాడుతున్నారు. కానీ ఎక్కడో కొందరు మాత్రం నేరాలు, ఘోరాలను చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. మరోపక్క అవకాశాలను, అభివృద్ధికి, […]

చిరు పక్కన హీరోయిన్ గా నటించి ఆయనకే చెల్లి, తల్లిగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే..

టాలీవుడ్ లో హీరోలా లైఫ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలుసు. ఆరు ప‌దులు వయసు వచ్చిన సరే ఇంకా హీరోలుగా కొనసాగుతూనే ఉంటారు. ఏజ్ పెరుగుతున్న కొద్ది హీరోలుగా కాకుండా విలన్లుగా కూడా నటిస్తున్నారు. కానీ ఫాదర్ క్యారెక్టర్లు మాత్రం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లకు అలాంటి ఛాన్స్ ఉండదు. నాలుగు ప‌దులు వయసు వ‌చ్చేస‌రికి చాలామంది హీరోయిన్స్ మెల్లమెల్లగా ఫెడ్అవుట్ అయిపోతూ ఉంటారు. ఇక కొంత కాలానికి […]

NBK 109 మూవీ షూటింగ్ షురూ.. రక్తపాతానికే బ్రాండ్.. వైలెన్స్‌కి విసిటింగ్ కార్డ్ అంటూ..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇటీవల భగవంత్‌ కేసరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్న బాలయ్య ప్రస్తుతం బిజీ లైన్అప్‌తో దూసుకుపోతున్నాడు. ఇక భగవంత్‌ కేసరి తర్వాత బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్లో ఎన్బికె 109 సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రిలీజ్ అయింది. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మెన్షన్ హౌస్ మందు బాటిల్, మారణాయుధాలు, గన్, […]

ఆ కారణంగానే నా కంపెనీ మూసేశా.. ఇప్పుడు ప్రపంచంలోనే అది టాప్ కంపెనీ.. రానా..

సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలుసు. ఇది పెద్ద సినిమా, మీడియం రేంజ్ సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ను యూజ్‌ చేస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుతం సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలపై డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ముందే భావించిన రానా తన 18ఏళ్ళ‌కే స్పిరిట్ పేరుతో విజువల్ ఎఫెక్ట్ కంపెనీ […]

పెళ్లి చూపుల్లో అనుకోకుండా ఆ ఒకే ఒక్క ప్రశ్న అడిగిన ” ఆర్ ఆర్ ఆర్ ” హీరోల భార్యలు…. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. ముఖ్యంగా ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఈ హీరోలు ఇద్దరు సినిమాలోనే కాదు బయట కూడా మంచి స్నేహితులు. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనంతరం వీరిద్దరి బాండింగ్ మరింత బలపడింది. వీరిద్దరూ ఫ్రెండ్స్ అని కూడా ప్రేక్షకులకి అప్పుడే తెలిసింది. ప్రస్తుతం వీరిపై ఒక వార్త […]

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో చేసిన వాళ్లకి… ఏకంగా అన్నేళ్లు జైలు శిక్ష, జరిమానం కూడానా…!!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమెకు చెందిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ‌. హీరోయిన్ రష్మిక కు చెందిన డీప్ ఫేక్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు ఓ సలహాను జారీ […]

” మా పెళ్లి వీడియోను మేము ఎవరికీ అమ్ముకోలేదు… ఆ పుకార్లు మొత్తం పచ్చి అబద్ధాలు “… వరుణ్ టీమ్ సోషల్ క్లారిటీ…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న 3 ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. కొద్దికాలంగా గుట్టుచప్పుడు కాకుండా వీరిద్దరూ ప్రేమాయణం నడిపి.. అనంతరం పెద్దలు ఒప్పందంతో వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి మెగా కుటుంబం, అల్లు ఫ్యామిలీ, వీరి స్నేహితులు హాజరయ్యారు. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు ఇచ్చారంటూ కొన్ని […]

పార్టీ వేవ్ ఉన్నా గెల‌వ‌ని స‌త్తా ‘ తుమ్మ‌ల‌ ‘ కే సొంతం…!

తుమ్మల నాగేశ్వరరావు కాకలు తీరిన రాజకీయ యోధుడు.. ఖమ్మం జిల్లాలో నాలుగు దశాబ్దాల పాటు శాసిస్తున్న రాజకీయ నేత అని గొప్పలు చెబుతూ ఉంటారు. 2014 ఎన్నికలలో ఖమ్మంలో రాజకీయంగా ఓనమాలు దిద్దని పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోతే సీఎం కేసీఆర్ తన పాత మిత్రుడు అని పిలిచి మంత్రిని చేసి క్యాబినెట్లో తన ప‌క్క‌న‌ కూర్చో పెట్టుకున్నారు. అలాగే ఎమ్మెల్సీని చేశారు. అనూహ్యంగా పాలేరులో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల […]

ప్రధాని మోడీ సభలో ” బాహుబలి 2 ” డైలాగులు రిపీట్… వీడియోను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు…!!

హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో.. బీసీల అంత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…” ఎల్బీ స్టూడియోతో తనకు అనుబంధం ఉందని.. పదేళ్ల క్రితం ఈ స్టూడియోలో ప్రజలు ఆశీర్వదించడంతో తను ప్రధాని అయ్యారని ” వ్యాఖ్యానించారు. ” ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ప్రభుత్వం రాబోతుందన్నారు. నాటి నా సభలో ప్రసంగం […]