గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో అది కూడా మావేరిక్ డైరెక్టర్ శంకర్ – చెర్రీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా […]
Author: Editor
” రీజన్ ఏంటో తెలియదు… ఆయనను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగే కలిగేది “… పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్…!!!
ప్రముఖ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్ అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతూ ఈరోజు (శనివారం ) ఉదయం 9:45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మంచు విష్ణు, నారా లోకేష్ సంతాపం తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ హోమ్ ప్రకటన కూడా విడుదల చేశారు. ” చంద్రమోహన్ […]
చంద్రమోహన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంచేశారో తెలుసా.. చివరి సినిమాకు ఆయన కెమ్యునరేషన్ ఎంతంటే..
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఆయన తన సినీ కెరీర్లో 965 సినిమాలకు పైగా సినిమాలలో నటించాడు. 150కపైగా సినిమాలకు హీరోగా నటించిన చంద్రమోహన్ హీరో గానే కాకుండా విలన్ గా క్యారెక్టర్,, ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన తన కెరీర్ లో మొదటి, చివర రెమ్యూనరేషన్లు ఎంత..? […]
ఐటీ దాడులంటూ.. పొంగులేటి `పొలిటికల్ డ్రామాలు`
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త నాటకాలకు, రాజకీయ డ్రామాలకు తెరదీశారనే చర్చ జరుగుతోంది. తన ఇళ్లు, కార్యాలయాలపై గత రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులను ఆయన రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజల్లో సింపతీని గెయిన్ చేసుకుని ఎన్నికల్లో విజయం కోసం ఆయన తాపత్రయ పడుతున్నారని..ఈ క్రమంలోనే ఐటీ దాడులను కూడా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారనే […]
టాలీవుడ్లో తీవ్ర విషాదం… నటుడు చంద్రమోహన్ చనిపోవడానికి ముఖ్య కారణాలు ఇవే…!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.ఈయన కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. అలాగే ఈయన దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్ కి దగ్గర బంధువు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్తి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు సైతం ఉన్నారు. ఇక ఈయనకి సినిమాలు మీద ఆసక్తి ఉండడంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. […]
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే టైంలో చంద్రమోహన్ను ఘోరంగా అవమానించిన ఓ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఒకపట్టి స్టార్ హీరో చంద్రమోహన్ ఈ రోజు ఉదయం మరణించారు. ఇక100కు పైగా తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన మొత్తం సినీ కెరియర్ లో 975 సినిమాలలో నటించాడు. ఐదున్నర దశాబ్ధాల చంద్రమోహన్ సినీ కెరీర్లో ఏ హీరోయిన్ ఆయన పక్కన నటిస్తే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంటుందని పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే చంద్రమోహన్ తో కలిసి నటించిన జయసుధ, జయప్రద, శ్రీదేవిలు […]
రజినీకాంత్, రాజమౌళి కాంబో మిస్ అవడానికి కారణం ఇదేనా… బయటపడ్డ అసలు గుట్టు…!!
దర్శక ధీరుడు రాజమౌళి మనందరికీ సుపరిచితమే. ఈయనతో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు సైతం ఆశపడతారు. స్టార్ డైరెక్టర్లు లిస్ట్ తీస్తే ముందుగా రాజమౌళి ఉంటాడు. ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సైతం సంపాదించుకున్నాడు రాజమౌళి. అయితే రజినీకాంత్ అప్పట్లో రాజమౌళితో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ అది పట్టాలెక్క లేకపోయింది. రజనీకాంత్ చంద్రముఖి సినిమా తర్వాత తెలుగులో ఒక మూవీ […]
కొత్త ఇల్లు కొన్న యంగ్ బ్యూటీ… ఈ దీపావళికి బాయ్ ఫ్రెండ్ తో అలా చేయనుందట… వాడికి పండగలో పండగ వచ్చిందిగా ….!!
యంగ్ బ్యూటీ అనన్య పాండే మనందరికీ సుపరిచితమే. అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ” కాఫీ విత్ కరణ్ ” షో ద్వారా తన ప్రేమని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆదిత్య లవ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. మరో అచీవ్మెంట్ కూడా రీచ్ అయింది ” ధంతేరస్ ” సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. తను కొత్త ఇల్లు కొన్నట్లు […]
” మొదట్లో దానికోసం నేను రూ.3 వేలు మాత్రమే తీసుకున్న… కానీ ఇప్పుడు మాత్రం 3 లక్షలు తీసుకుంటున్న “… సుహాస్ సెన్సేషనల్ కామెంట్స్ …!!
టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో సుహాస్ కూడా ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సుహాస్ నటిస్తే ఆ సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. పోస్టర్ లో ఈయన ఫోటో చూస్తే చాలు థియేటర్ల ముందు క్యూ కడతారు. దీంతో స్టార్ నిర్మాతలు సైతం తనకు సినిమాలు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అయితే సుహాస్ తాజాగా నటించిన మూవీ ” అంబాజీపేట […]









