సూపర్ స్టార్ కృష్ణ మనందరికీ సుపరిచితమే. తన అద్భుతమైన నటనతో, డైలాగులతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నారు. ఈయన మొదటిగా నటించిన మూవీ ” పండంటి కాపురం “. ఈ సినిమా రిలీజ్ అనంతరం.. కుటుంబ కథతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. ఈ కథపై నమ్మకంతో సూపర్ స్టార్ కృష్ణ నే రంగంలోకి దిగి సొంతంగా నిర్మించారట. ఇక జయప్రద పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి.. నిర్మాతగా హనుమంతరావు, దర్శకుడిగా లక్ష్మి దీపక్ కవి వ్యవహరించారు. ఈ […]
Author: Editor
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ ” రాఘవేంద్ర ” సినిమా హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!!
శ్వేత అగర్వాల్ అంటే చాలామందికి పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ అల్లరి సినిమాలో అప్పు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అప్పు పాత్రలో ఈ ముద్దుగుమ్మ చాలా అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనంతరం ప్రభాస్ హీరోగా నటించిన ” రాఘవేంద్ర ” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా […]
స్టార్ హీరోలు అందరికి విలన్ గా తయారైన ఈ కమెడియన్..
సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే చాలామంది ఒక ప్రొఫెషన్లో సెట్ అవ్వాలని భావిస్తారు. కానీ వారు ఇంకొకటి అవుతారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా అడుగుపెట్టి హీరోలుగా మారిన వారు, హీరోలుగా అడుగుపెట్టి డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో సునీల్ ఒకరు. మొదట విలన్ గా అవ్వాలని ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా కమెడియన్ గా మారి కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో […]
మీ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి అంతే చాలు… లెవెల్స్ పెరగమన్న.. పెరగవు అంతే…!!
ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా వచ్చే వ్యాధి.. డయాబెటిస్. వీటిని అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం దొరకదు. డయాబెటిస్ అనేవి మన బాడీ సమస్య కనుక.. మన బాడీలో కెళ్లే ఆహారం ద్వారానే దాన్ని మెరుగుపరచవచ్చు. కొన్ని ఆహారాలతో వీటిని అదుపులో పెట్టుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. బ్రకోలి: డయాబెటిస్ అరికట్టడంలో ఈ ఆహారం ముందుంటుంది. ఇందులో ఉండే పోషకాలు డయాబెటిస్ని తగ్గించేలా చేస్తాయి. […]
ఎన్టీఆర్ మూవీతో చంద్రమోహన్ కు బ్యాడ్ ఎక్స్పీరియన్స్.. అసలు ఏం జరిగిందంటే.. ?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కళమ్మ తల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఇవాళ తుది శ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో రకాల పాత్రలో మెప్పించిన ఈయన కృష్ణాజిల్లా పమిడిముక్కల లో జన్మించారు, అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక చంద్రమోహన్ గా ఆయన పేరు మారింది. దాదాపు 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగిన ఆయన 900 పైగా సినిమాలలో నటించాడు. 150 కి […]
సుమ స్టార్ యాంకర్ గా ఎదగడానికి ఇంత కష్టపడిందా.. రాత్రంతా బయట మెట్లపై నిద్రపోయేదా. ?!
టాలీవుడ్ స్టార్ యాంకర్ ఎవరు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. యాంకర్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సుమ పలు సినిమాల్లో కూడా నటించింది. సుమ మొదట్లో ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో ఆయన అక్కగా కనిపించింది. ఆ తర్వాత యాంకర్ గా మారి స్టార్ గా ఎదిగింది. సినిమా ప్రమోషన్స్ అయినా, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అయినా స్టార్ హీరోల అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది సుమ. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న సుమ తెలుగు […]
ప్రభాస్ ” సలార్ ” సినిమాపై యూనివర్సల్ క్లారిటీ… మళ్లీ అదే సీన్ రిపీట్…!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న మూవీ ” సలార్ “. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రవి బసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కోసం […]
వామ్మో… పండ్ల రసాలు తాగితే అది కోల్పోతామా… జాగ్రత్తగా ఉండాల్సిందే…!!
పండ్లు, కూరగాయలలో విటమిన్లు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అనే సంగతి మనకి తెలిసిందే. కూల్ డ్రింక్స్ లతో పోలిస్తే పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిదే. కానీ పండ్ల నుంచి రసాలను తీయటం వల్ల కీలకమైన పీచును కోల్పోతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఆరోగ్యానికి పీచు ఎంతో అవసరం. కానీ మనం మాత్రం దాన్ని తీసుకోవడం లేదు. పండ్లు, కూరగాయలలో పీచును తీసేస్తే పోషకాలు కోల్పోయినట్టే. పీచు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. జీర్ణ క్రియ సాఫీగా సాగడానికి […]
” చంద్రమోహన్ మరణాన్ని మేము తీసుకోలేకపోతున్నాము “… కన్నీళ్లు తెప్పిస్తున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్…!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర వివాదం నెలకొంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు ( శనివారం )ఉదయం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియాలో తమ సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్, జగన్, చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ […]









