కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. కొద్ది గంటల క్రితం ఈ మూవీ గ్రాండ్‌గా పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాపై పాన్ వరల్డ్ రేంజ్లో ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంది. కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ […]
Author: Editor
కూలి వర్సెస్ వార్ 2.. రెండింటిలో ఏది బెస్ట్.. చాట్ జీపీటి షాకింగ్ రెస్పాన్స్..!
కొద్ది గంటల క్రితం బాక్సఫీస్ దగ్గర టఫ్ వార్ మొదలైన సంగతి తెలిసిందే. వార్ 2 వర్సెస్ కూలి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే ప్రశ్నకు చాట్‌జీపీటిలో అభిమానులు అడగగా.. షాకింగ్ రిప్లై వచ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇక కూలి సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా.. రజనీకాంత్ హీరోగా మెరిశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2 […]
వార్ 2.. కియారా రోల్ మిస్ చేసుకున్న గ్లామరస్ బ్యూటీ.. ఎవరంటే..?
బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 రిలీజ్ తాజాగా రిలీజ్అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఎన్టీఆర్, హృతిక్‌ల యాక్షన్ పర్ఫామెన్స్లతోపాటు.. ఎంట్రీ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. బికినీ సీన్స్ […]
కూలీ మూవీ రివ్యూ.. లోకేష్ మ్యాజిక్ రిపీట్..!
కొలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఒకటి. కొన్ని గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే.. టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఇలా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. రజినీ అభిమానులతో పాటు.. సినీ ప్రియులలోను ఆసక్తి నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. […]
వార్ 2 ఫుల్ రివ్యూ.. తారక్, హృతిక్ హిట్ కొట్టారా..!
పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవైటెడ్గా రూపొందిన సినిమాల్లో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఒకటి. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై.. రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడింది. నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాగా.. తాజాగా ఫస్ట్ షో ముగించుకుంది. […]
కూలీ ప్రీమియర్ రివ్యూ.. లోకేష్ హిట్ ట్రాక్ రిపీట్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సిస్, ఆంధ్ర, తమిళనాడు లాంటి కీలక ప్రదేశాల్లో ప్రీమియర్ సోషల్ ముగించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఫస్ట్ షో రన్ అవుతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్ ను క్రియేట్ చేసిన నేపథ్యంలో.. […]
వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. తారక్ పర్ఫామెన్స్ అదరగొట్టాడా..!
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్.. అలాగే పలు ప్రధాన పట్టణాల్లో ప్రీమియర్ షోస్ సైతం ముగించుకుంది. ఇక.. ఆయన ముఖర్జీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు..కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. […]
కూలీ ట్విట్టర్ రివ్యూ.. రజిని బ్లాక్ బస్టర్ కొట్టాడా..?
పాన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ కూలి ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైంది. నేడు గ్రాండ్ లెవెల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడు ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. రజిని ఫ్యాన్స్‌తో పాటు చాలామంది మూవీ లవర్స్.. ఫస్ట్ షోనే చూసేయాలని తెగ అరాటపడిపోయారు. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో ఆన్లైన్ బుకింగ్స్ రికార్డ్ […]
వార్ 2 ప్రీమియర్ రివ్యూ.. ఎన్టీఆర్ బాలీవుడ్ డబ్యూ ఎలా ఉంది..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల నడుమ రిలీజై అయ్యింది. ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి ఓకే స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నారు. వార్ ఫ్రాంచైజ్‌లపై ఆడియన్స్ ఇప్పటికే […]