గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గడిచిన రెండు రోజుల క్రితం తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే విషయం పైన ట్రెండీగా మిగిలింది.. దీంతో దానికి ఆన్సర్ తేలిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు పుష్ప-2 తో అందరికీ అదిరిపోయే ట్రీట్ […]
Author: Divya
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈయన యాక్టింగ్ కూడా రియల్ గానే చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. శ్రీహరి కెరియర్ లో ఎటువంటి మచ్చ లేనటువంటి హీరోగా పేరు పొందారు. చాలా సినిమాలలో డూప్ లేకుండా నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా హీరోగా విలన్ గా కూడా నటించారు. శ్రీహరి అకాల మరణం చెందడం వల్ల సినీ ఇండస్ట్రీకి తీరని శాపంగా మారింది. ఇలాంటి […]
అభిమానికి వార్నింగ్ ఇస్తున్న నయనతార..!!
కోలీవుడ్ హీరోయిన్గా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నయనతార ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఇమే బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఉండే కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సమేతంగా వెళ్ళింది.. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చుట్టుపక్కల 10 గ్రామాలలోని ప్రజలు గంటల వ్యవధిలో […]
క్రికెటర్ తో కలిసి పబ్బుల్లో తిరుగుతున్న బాలయ్య హీరోయిన్…!!
సినీ ప్రపంచంలో ఉండే హీరోయిన్స్ అలాగే క్రికెటర్స్ కు మధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు ఆ రూట్ లో చాలామంది డేటింగ్ చేసి వివాహం చేసుకున్నవారు ఉన్నారు. మరి కొంతమంది కేవలం డేటింగ్ నైట్ పార్టీల వరకు మాత్రమే పరిమితమయ్యారు.. అలాంటి లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్నేహ ఉల్లాల్ కు సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్ గా […]
ఇప్పటికీ మిస్టరీగానే మారిన దివ్యభారతి మరణం.. ఎలా చనిపోయిందంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన అతి తక్కువ సినిమాలతో యమ క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ దివ్యభారతి. ఈమె స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈమె అనుకోకుండా 1993 ఏప్రిల్ 5వ తేదీన మృతి చెందింది. ఈమె మృతితో అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దివ్యభారతి మృతి చెంది ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతున్న ఈమె మరణం వెనుక గల కారణాలను మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి. దివ్యభారతి మరణానికి కొన్ని గంటల ముందు […]
HBD: అఖిల్ బర్తడే సందర్భంగా అదిరిపోయే అప్డేట్..!!
అక్కినేని అఖిల్ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతొంది.. తాజాగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఈనెల చివరిలో విడుదలకు సిద్ధమయ్యింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ తో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ చాలా స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా కనిపించబోతున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు అఖిల్ పుట్టినరోజు […]
అప్పుడే ఓటీటి లోకి వస్తున్న దాస్ కా ధమ్కీ..!!
ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల లో దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని హీరోగా విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా తాను స్వయంగా వ్యవహరించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేద పేతురాజు నటించింది. ఈ సినిమా గత నెల 22వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రిమింగ్ అయ్యేందుకు […]
మంచు ఫ్యామిలీ గొడవలపై క్లారిటీ ఇచ్చిన మోహన్..!!
ఇటీవలే మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు బయటికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కి సంబంధించి ఒక వీడియోను మనోజ్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. దీనిపై మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో ఆ వీడియోని విష్ణు వెంటనే డిలీట్ చేయడం జరిగింది. అటుపై మంచు లక్ష్మి కూడా ఈ వివాదం గురించి స్పందించడం జరిగింది.. అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే ఏ ఇంట్లో కూడా […]
నిఖిల్ స్పై డిజిటల్ రైట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్పై అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రా ఏజెంట్గా నికీల్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా తో ఎడిటర్ గ్యారీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నికీల్ కెరియర్ లోనే […]









