ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇందులో హీరోయిన్గా జెనీలియా నటించినది.ఈ సినిమా మంచి కథతో వచ్చినప్పటికీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..ఇదే సినిమా ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలై బాగానే కనెక్షన్లను రాబట్టింది.ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కథ బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ కావడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టడంతో అభిమానులు […]

గోపీచంద్ తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా నటించి హీరోగా ఎన్నో సినిమాలతో విజయాన్ని అందుకున్న హీరో గోపీచంద్. ఇక ఈయన ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.. గోపీచంద్ తండ్రి గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండవచ్చు. తన తండ్రి పేరు తొట్టెంపూడి కృష్ణ.. పుట్టింది వరంగల్.. సినిమాల మీద మక్కువ ఉండటంతో డిగ్రీ అయ్యాక మద్రాస్ వెళ్లి అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటూ సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో […]

కోపంతో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ.. కారణం..?

రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో కార్యక్రమానికి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రతి శుక్రవారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది ఈ షో. ఇక ఇందులోకి ఎంతోమంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చి సినిమాలలో బాగానే సక్సెస్ అయ్యారు. దాదాపుగా తెలుగులో పది సంవత్సరాలుగా ప్రసారమవుతున్నప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది ఈ షో. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తూ కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. […]

బ్రా లేకుండానే.. స్టేజ్ మీద రచ్చ చేస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇమే అందం గ్లామర్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది.గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్ లు చేస్తే చాలా సన్నబడిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఐకాన్ గా నిలుస్తోంది.. వైట్ గౌను […]

నాలుగు పదుల వయసులో కూడా అందాలతో ఒయాలు పలుకుతున్న శ్రీయ..!!

టాలీవుడ్ లోకి మొదట ఇష్టం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రియ శరన్.. దాదాపుగా రెండు దశాబ్దాల వరకు ఇమే హవా కొనసాగించిందని చెప్పవచ్చు. ఈ రెండు దశాబ్ద కాలంలో పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది శ్రీయ. ఇప్పుడు కూడా సినిమాలలో అడపాదడపాత్రలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోతతో కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయి తల్లి […]

మరొకసారీ ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ అదితి..!!

నటుడు సిద్ధార్థ్ .. హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం మీద మాత్రం ఎవరు స్పందించలేదు. వీరిద్దరూ కలిసి పలు వేడుకలకు కూడా హాజరు అవ్వడం తో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రోజురోజుకు ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా […]

ప్రియాంక చోప్రా ఆ హీరోని ఇంకా మర్చిపోలేదా..?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో స్టార్ డం సంపాదించుకున్న వారిలో గ్లోబుల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ అమ్మడు షేర్ చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల పైన తనదైన స్టైల్ లో స్పందించిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత ఈమె మాట్లాడిన మాటలతో రెండు మూడు రోజులు చర్చలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఒక జాకెట్ సీక్రెట్ ని రివీల్ […]

అభిషేక్ -ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారా.. కారణం అదే..!!

బాలీవుడ్ లో క్యూట్ కపులు గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇదంతా ఇలా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉన్న ఇ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలం వరకు పలు కార్యక్రమాలకు పార్టీలకు ఫంక్షన్లకు ఐశ్వర్య ఒంటరిగానే వెళుతోంది లేకపోతే తన కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్తోంది తప్ప ఎటువంటి ఫంక్షన్ కైనా తన కుటుంబ సమేతంగా అసలు కలిసి […]

బ్రేకింగ్: ఆసుపత్రి పాలైన హీరోయిన్ ఖుష్బూ.. ఆందోళనలో అభిమానులు..!!

దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఎన్నో వరుస సూపర్ హిట్ చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరుపొందింది. ఇప్పుడు ఈమె పలు సినిమాలలో సహాయక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారతీయ జనతా పార్టీల కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది ఖుష్బూ. అయితే తాజాగా ఈమె అపోలో ఆసుపత్రిలో హైదరాబాదులో చేరినట్టుగా కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది.. దీంతో […]