బ్రా లేకుండానే.. స్టేజ్ మీద రచ్చ చేస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇమే అందం గ్లామర్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది.గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్ లు చేస్తే చాలా సన్నబడిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

Rakul Preet Singh Seen In Glamorous Look In Her Latest Photoshoot See  Photos Here | Rakul Preet Singh Pics: डीपनेक व्हाइट टॉप में अप्सरा सी  खूबसूरत दिखीं रकुल प्रीत, कातिल निगाहों ने
తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఐకాన్ గా నిలుస్తోంది.. వైట్ గౌను ధరించి తన అందాలతో హోయలు పలుకుతోంది .అయితే బ్రా వేసుకోకుండానే ఈ ముద్దుగుమ్మ ఈ గౌనులో తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో రకుల్ అందాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండడం గమనార్హం.. ఈమె క్లివేజ్ షో తో అందాలతో కుర్రకారులకు విరహం తెప్పించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మత్తెక్కించే చూపులతో కుర్రకారుల హృదయాలను ఆకట్టుకుంటోంది.మరొకవైపు బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh Seen In Glamorous Look In Her Latest Photoshoot See  Photos Here | Rakul Preet Singh Pics: डीपनेक व्हाइट टॉप में अप्सरा सी  खूबसूरत दिखीं रकुल प्रीत, कातिल निगाहों ने

తాజాగా ముంబైలో జరిగిన పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డులో ఈ అమ్మడు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఇలా తన గ్లామర్ తో కొన్ని ఫోటోషూట్లను ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. సైతం ఈ ఫోటోలను క్షణాలలో వైరల్ గా చేశారు టెంప్టింగ్ గా ఉన్నామని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

Shriya Saran & Rakul Preet Singh arrived at Pinkilla Style Icons Awards  🤩🔥💖📸 - YouTube వైట్ గౌనుల సూపర్ హాట్ గా ఉన్నావు.. రకుల్ పై ఫైరింగ్ ఫోజులు అని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో మాత్రం ఏ ఒక్క సినిమాలలో కూడా నటించలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.