నాలుగు పదుల వయసులో కూడా అందాలతో ఒయాలు పలుకుతున్న శ్రీయ..!!

టాలీవుడ్ లోకి మొదట ఇష్టం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రియ శరన్.. దాదాపుగా రెండు దశాబ్దాల వరకు ఇమే హవా కొనసాగించిందని చెప్పవచ్చు. ఈ రెండు దశాబ్ద కాలంలో పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది శ్రీయ. ఇప్పుడు కూడా సినిమాలలో అడపాదడపాత్రలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోతతో కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయి తల్లి అయినా కూడా శ్రియ అందం విషయంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పవచ్చు..

Shriya Saran Raises Temperature In A Silver Outfitఈమె క్లివెజ్ షో తో మతిపోగడుతూ ఉంటుంది. ఈమె అందానికి వయస్సుతో సంబంధం లేకుండా ఉంటుంది.. ఇక నాలుగు పదుల వయసులో కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా ఈమె అందాలను ప్రదర్శిస్తోంది..

Rani Mukerji, Shriya Saran and more divas glam up in plunging neckline  gowns at Style Icon awardsఆకట్టుకుని ఫిజిక్ తో పాటు ఈ అమ్మడు నెక్స్ట్ లెవెల్ లో స్పెషల్ గా ఉంటుందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. సిల్వర్ డ్రస్సులో తాజాగా తన నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో తో జీరో సైజ్ నడుముతో శ్రీయ పిచ్చెక్కిస్తోంది.

Shriya Saran : r/hottamilcelebsఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లతో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి.ఆకట్టుకొని అందాల విందు చేస్తోంది శ్రీయ. తన ఎద పరువాలను నడుము అందాల మీద చేయి వేసుకొని మరి చూపిస్తోంది. మెడలో నక్లెస్ తో ఎదురుగా చూస్తున్నటువంటి చూపులతో పిచ్చెక్కిస్తోంది శ్రీయ.