క్రికెటర్ తో కలిసి పబ్బుల్లో తిరుగుతున్న బాలయ్య హీరోయిన్…!!

సినీ ప్రపంచంలో ఉండే హీరోయిన్స్ అలాగే క్రికెటర్స్ కు మధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు ఆ రూట్ లో చాలామంది డేటింగ్ చేసి వివాహం చేసుకున్నవారు ఉన్నారు. మరి కొంతమంది కేవలం డేటింగ్ నైట్ పార్టీల వరకు మాత్రమే పరిమితమయ్యారు.. అలాంటి లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Snapped: Sneha Ullal Parties With Chris Gayle & Dwayne Bravo - Koimoi

స్నేహ ఉల్లాల్ కు సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది ..ఒక వెస్టిండీస్ క్రికెటర్ తో ఆమె పార్టీలలో పాల్గొంది అంటూ అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కెరియర్ మొదట్లో స్నేహ ఉల్లాల్ మొదట మోడల్ గా తన కెరియర్ను ప్రారంభించింది ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాగానే సక్సెస్ అయ్యింది. ఇక తర్వాత ఏదో వ్యాధి బారిన పడ్డట్టు కూడా తెలియజేయడం జరిగింది. అందుకోసం ఈమె చికిత్స తీసుకుంటూ కొన్ని సంవత్సరాలు సమయం వృధా అయిపోయింది.

PHOTOS: Chris Gayle parties with Sneha Ullal after ton against England in  ICC World Twenty20 | ICC World T20 2016 News | Zee News

అయినప్పటికీ కూడా ఈమె అడపాదడపా సినిమాలలో నటిస్తూ బాలయ్య వంటి హీరోతో నటించే అవకాశాన్ని అందుకుంది. అలా సింహా సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ స్నేహితులతో సెలబ్రిటీలతో నైట్ పార్టీలలో బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించేది ఆమధ్య వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తో ఈమె నైట్ పార్టీలో పాల్గొని ఆ తర్వాత కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఆ తర్వాత హోటల్లో కూడా ఉన్నట్లుగా ఇంటి ఇవ్వడంతో వీరి పైన పలు కథనాలు కూడా వినిపించాయి. మళ్లీ ఆ తర్వాత అసలు ఈ వార్తలపై ఇలాంటి ఊసే లేదు. ఇప్పుడు ఐపీఎల్ హడావిడి మొదలవ్వడంతో వీరిద్దరిపైన రూమర్స్ వినిపిస్తున్నాయి.