తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైంది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ చిత్రంలో నటించారు. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న శ్రీ లీల తన అందంతో నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల అతి తక్కువ సమయంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారు […]
Author: Divya
రామ్ చరణ్ , ఉపాసనల మధ్య ఈ ఏజ్ గ్యాప్ గురించి మీకు తెలుసా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన, రాంచరణ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ […]
అట్టకెక్కిన పవన్ వారాహి యాత్ర..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయంగా కూడా బాగా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక గత ఏడాది దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా బస్ యాత్రను నిర్వహించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అంతేకాగ అందుకోసం ఒక ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేసి వాటికి పూజలు చేయించి చాలా హడావిడి కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు […]
మహేష్ రాజమౌళి షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న ఈ దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఫ్రీల్ కు రిలీజ్ చేసిన అభిమానులు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు.. […]
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రష్మిక.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో ఛలో సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హీరోయిన్ రష్మిక.. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఆ తరువాత హిందీ ,తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా నేషనల్ ఫ్రెష్ గా పేరు తెచ్చుకుంది. ఈమెకు భాషతో సంబంధం లేకుండా పలు భాషలలో సినిమాలను నటిస్తూ బిజీగా […]
ఆది పురుష్ చిత్రం నుంచి మరొక అప్డేట్..!!
టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు. అలా నటిస్తున్న చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే శ్రీరామనవమి కానుకకు ఈ చిత్రం నుంచి ఒక అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీతగా కృతి సనన్ […]
దిల్ రాజ్ భార్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..?
టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు.. ఇండస్ట్రీలోని కూడా కొంతమంది భార్యలు పలు రకాలుగా నిర్మాణాలలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అలా రాజమౌళి భార్య రమా కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేస్తోంది ..త్రివిక్రమ్ భార్య, సౌజన్య నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి సిని నిర్మాణ బాధ్యతలను […]
ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!
సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతల […]
సుధీర్ తో టిఆర్పి లవ్ అంటూ.. షేర్ చేసిన నేటిజన్ చుక్కలు చూపించిన రష్మి..!!
బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ, సుధీర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షోలో అనేకసార్లు ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. నిజమైన లవర్స్ లాగానే వీరిద్దరూ బుల్లితెర పైన యాక్ట్ చేస్తూ ఉంటారు. జబర్దస్త్ షో కి కావాల్సిన టిఆర్పి రేటింగులు తీసుకురావడంలో వీరిద్దరూ దిట్ట అని చెప్పవచ్చు. కానీ తరచు వీరిద్దరి రిలేషన్ షిప్ పైన కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తామద్దరం మాత్రం మంచి స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటారు. సుధీర్, రష్మీ […]









