సుధీర్ తో టిఆర్పి లవ్ అంటూ.. షేర్ చేసిన నేటిజన్ చుక్కలు చూపించిన రష్మి..!!

బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ, సుధీర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షోలో అనేకసార్లు ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. నిజమైన లవర్స్ లాగానే వీరిద్దరూ బుల్లితెర పైన యాక్ట్ చేస్తూ ఉంటారు. జబర్దస్త్ షో కి కావాల్సిన టిఆర్పి రేటింగులు తీసుకురావడంలో వీరిద్దరూ దిట్ట అని చెప్పవచ్చు. కానీ తరచు వీరిద్దరి రిలేషన్ షిప్ పైన కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తామద్దరం మాత్రం మంచి స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటారు.

సుధీర్, రష్మీ మళ్లీ కలవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు.తమ మనసులో వీరిద్దరిని జంటగా చూసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉండడంతో పాటు ఏదైనా వీడియో చేసినా సరే కామెంట్స్ చేస్తూ ఉంటారు అభిమానులు. కానీ వీరిద్దరూ ఈ విషయం పైన ఎప్పుడు కూడా నోరు మెదపలేదు.సుధీర్ వెళ్లిపోవడంతో రష్మీ కూడా ఒంటరిగా అయింది.. ఈ నేపథ్యంలోని కొత్త లవ్ ట్రాక్ తెరపైకి తీసుకువచ్చింది. రష్మీ, హైపర్ ఆదితో రొమాన్స్ చేస్తోంది అంటు ఇది ఇద్దరిది నిజమైన ప్రేమ అని ఒక నేటిజన్ పోస్ట్ చేశాడు.

ఇంస్టాగ్రామ్ లో ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కి రష్మీ కౌంటర్ అదిరిపోయేలాగా ఇచ్చింది.. సదరు నెటిజన్ చేసిన పోస్ట్ చూస్తే ఆదితో రాసిన క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోని పంచుకుంటూ రష్మి గౌతమ్ వైల్డ్ రొమాంటిక్ ఆమె హైపర్ ఆది చాలా ప్రేమిస్తోంది. సుదీర్ తో కేవలం టిఆర్పి కోసమే రేటింగ్ చేస్తోంది అంటూ ఇవి చూసిన ఇంద్రజ మేడం షాక్ స్టన్ అయిందని పేర్కొన్నారు నేటిజన్..

Sudheer-Rashmi: రష్మితో ప్రేమ వ్యవహారంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్ |  Jabardasth Sudigali Sudheer Says Rashmi Gautam Is Just a Friend and We Are  Not in Love దీంతో మండిపడ్డ జబర్దస్త్ యాంకర్ నేటిజన్ కు చుక్కలు చూపించింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకుంటే అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. తను పదే పదే తనని టార్గెట్ చేస్తున్నారని తన గురించి తప్పుగా రాస్తున్నారని వెల్లడించింది దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తానని కూడా తెలియజేసింది. దీంతో ఆ నేటిజన్ దయచేసి ఈ పోస్ట్ ని డిలీట్ చేయండి అంటూ వేడుకుంటున్నారు. తమ కుటుంబం చూస్తే బాగోదని వాపోయాడట దీనికి రష్మీ రియాక్ట్ అవుతూ నీకే ఫ్యామిలీ ఉందా మాకు లేదా అంటూ మండిపడుతోంది.