ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రష్మిక.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో ఛలో సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హీరోయిన్ రష్మిక.. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఆ తరువాత హిందీ ,తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Rashmika Mandanna and her controversies: From calling Yash 'Mr. Show off'  to Rishab Shetty's dig at her | PINKVILLA

అంతేకాకుండా నేషనల్ ఫ్రెష్ గా పేరు తెచ్చుకుంది. ఈమెకు భాషతో సంబంధం లేకుండా పలు భాషలలో సినిమాలను నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ఈమె సినిమాలు మాత్రమే కాకుండా ప్రమోషన్లకు కూడా భారీగానే డబ్బు సంపాదిస్తుంది. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ .4కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తొంది.. ఒక వైపు సినిమాలు మరోవైపు ప్రమోషన్లు చేస్తూ రూ .8కోట్లకు పైగానే సంపాదిస్తోంది రష్మిక.

అంతేకాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సినిమాలు ప్రమోషన్స్ అంటూ పెద్ద ఎత్తున ఈమె డబ్బులు సంపాదించుకుంటోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ .65 కోట్ల రూపాయల ఆస్తిని కూడా పెట్టిందని సమాచారం. ఇదిలా ఉంటే 27 సంవత్సరాల వయసులోనే రష్మిక ఇంత మొత్తంలో ఆస్తులు కూడా పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పటికే ఇంత కూడా పెడతోందంటే.. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత సంపాదిస్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు

ఇకపోతే ఏప్రిల్ 5వ తేదీ ఈమె పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో రష్మిక కు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈమె ఆస్తులకు సంబంధించిన విషయాలను తెలుసుకున్న పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.