వామ్మో.. శ్రీలీల కూడ కాస్టింగ్ కౌచ్ బాధితు రాలేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైంది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ చిత్రంలో నటించారు. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న శ్రీ లీల తన అందంతో నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల అతి తక్కువ సమయంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారు శ్రీ లీల కూడా ఒకరు.

Sreeleela in no mood to slow down, the busiest heroine in Telugu cinema

ఇకపోతే ఇటీవల ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇకపోతే హీరోయిన్ శ్రీ లీల యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నది.. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు. ఈ విషయం పైన ఎంతోమంది నటీనటులు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి తెలియజేయడం జరిగింది.

Hot Celebrity on Twitter: "Sreeleela @Hot4Celebrity #Sreeleela #sree_leela  https://t.co/qfoAQphJ25" / Twitter

ఇక హీరోయిన్ శ్రీ లీల కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈమెకు ఇలాంటి అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది. శ్రీ లీల కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మడు అయినప్పటికీ ఈమె కెరియర్ స్టార్టింగ్ లో కూడా కన్నడ డైరెక్టర్ తో సినిమా చేసింది.. ఇక తన కోరిక తీరిస్తేనే పెద్ద ఆఫర్ ఇస్తానని డీల్ మాట్లాడాడట మొదటి నుంచి పట్టుదలతో ఉన్న శ్రీ లీల అందుకు మాత్రం అసలు ఒప్పుకోలేదట. ఆఫర్ ను రిజెక్ట్ చేసి సొంతంగానే తన ప్రయత్నంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందిస్తున్నాయి.