కోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. కారణం అదేనా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ గా అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన కొడుకు అభిషేక్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యారాయ్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఈ మధ్యకాలంలో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యకి హెల్త్ బాగాలేదని కొన్ని యూట్యూబ్ చానల్స్ ద్వారా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వాటిపై ఆరాధ్య హైకోర్టు ను ఆశ్రయించింది. నా ఆరోగ్యం పై లేని పోనీ తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ చానల్ల పై చర్య […]

నటి ఊర్వశి రౌతెలా మోజులో స్టార్ క్రికెటర్..!!

బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది నటి ఊర్వశి రౌతేలా. ముఖ్యంగా టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ లలో ఇప్పటికే ఒకరికొకరు ఈమె అందాలను చూసి ఫీదా అవుతున్నారు. అయితే ఇటీవల ఈ అమ్మడు రిషబ్ పంత్ లవ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రకటనతో పంత్ చాలా గందరగోళానికి గురి కావడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం ఈ జంట చాలా బాగుందంటూ కితాబు కూడా ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఆ తర్వాత మరొక […]

ఆ స్టార్ హీరో నగ్మాను ఘోరంగా అవమానించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడు గా పేరు పొందాడు హీరో శోభన్ బాబు ఎన్నో కుటుంబ చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.శోభన్ బాబు సెట్ లో ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ విషయంలో తీవ్ర అసహనానికి గురై.. ఆమెను అవమానించారని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఆ హీరోయిన్ ఎవరు ఎందుకు అవమానించారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. నటుడు శోభన్ బాబు ఎన్నో […]

సీజన్ -2 మరింత బోల్డ్ గా.. రానా నాయుడు..!!

వెంకటేష్ , రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు.. ఇంతవరకు వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించలేదు. కానీ డైరెక్ట్ గా వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. హాలీవుడ్ సిరీస్ రెడోనోవన్ అనే సిరీస్ ను రీమేక్ గా తెరకెక్కించారు రానా నాయుడు.. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలకు క్రైమ్ యాక్షన్ మాఫియా డ్రగ్ అంశాలను కూడా జోడించడం జరిగింది ఈ సిరీస్లో.. ఇది కూడా నెమ్మదిగా ప్రారంభమై.. కథ ముందుకు వెళ్లే కొద్ది […]

పూజలు చేయిస్తున్న యాంకర్ సుమ.. కారణం అదేనా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ సుమ.. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా ఒక యాక్టర్ అన్న విషయం తెలిసిందే ..ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకున్నారు. సుమ యాంకర్ గా మరొకవైపు నటిగా కూడా పేరు సంపాదించింది. సుమ బుల్లితెరపై కార్యక్రమాలను ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించి ఎక్కువగా సినీ ఈవెంట్ల వైపు అడుగులు వేస్తోంది. ఇలా వృత్తిపరంగా వీరిద్దరూ జీవితంలో ఎంత […]

మంచు లక్ష్మిపై సంచలన కామెంట్లు చేసిన భూమా మౌనిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు వారసుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.ముఖ్యంగా దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక ను ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి.. దీంతో సినీ,రాజకీయ రంగంలో పెద్ద చర్చనీ అంశంగా మారింది.ఈ పెళ్లి తర్వాత మంచు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కూడా తెలుగు రాష్ట్రాలలో హాట్ […]

అన్ని చూపించిన అవకాశాలను అందుకోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అందరికీ సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె అందం అభినయంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి బాలీవుడ్లో జీరో సైజులో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటోంది. నిత్యం జిమ్ వర్కౌట్లు చేస్తూ ఎంతో ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బక్క చిక్కిపోయి చాలా సన్నగా మారింది.. గతంలో ఇమెను […]

హీరో విక్రమ్ జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలలో నటిస్తు పేరు ప్రఖ్యాతలు పొందాడు నటుడు విక్రమ్.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఈయన వయసు 57 సంవత్సరాలు ఈ వయసులో కూడా యంగ్ హీరోగా నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.తాజాగా మణిరత్నం దర్శకత్వంలో పోన్నియిన్ సెల్వన్ -2 సినిమాలో నటించారు.. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ […]

సమంత.. ఈ స్టైల్ లో రెచ్చగొడితే ఎలా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఒకవైపు తన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సినిమా షూటింగ్లలో మాత్రం పాల్గొంటూ ఉంటోంది. తాజాగా సమంత తన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్లు తెలియజేసింది. గడచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నది సమంత.ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ ఇస్తూ తెగ హడావిడి చేసింది.. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ తరచూ […]