మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి.. మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ తాజాగా కన్ను మూసినట్టుగా తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఈమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు ఈమె కోచ్చి లోని ఒక ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. దీంతో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. మమ్ముట్టి తల్లి మరణంతో అతను చాలా కృంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫాతిమా ఇస్మాయిల్ […]
Author: Divya
ఎద అందాలతో మత్తెక్కిస్తున్న మృణాల్ ఠాకూర్..!!
టాలీవుడ్ లోకి సీతారామం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన అందచందాలతో ఆకట్టుకునే కట్టుబట్టలతో అందరిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అందరి మనసుల్లో ఈమె సీతగా మిగిలిపోయింది. సాంప్రదాయమైన పద్ధతిగా కనిపించిన ఈమె ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ బికినీలు వేసుకొని తన అందాలను […]
కీర్తి సురేష్ దసరా మాస్ డాన్స్ కు స్టెప్పులేస్తున్న నటి ఇంద్రజ.. వీడియో వైరల్..!!
గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలోని మాస్ బీట్ డాన్స్ వైరల్ గా మారుతోంది. దసరా సినిమా మార్చి 30వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోగా నాని నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో ఊర మాస్ […]
ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రంభ..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమె పేరు చెబితేనే గుర్తుపట్టేవారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా, అల్లరి ప్రేమికుడు, అరుణాచలం తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుంది రంభ. పలు చిత్రాలలో స్పెషల్ సాంగుల్లో కూడా […]
విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ.. తేజ్ సక్సెస్ అయ్యారా..!!
మెగా హీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. తన కెరియర్ లోనే ఒక డిఫరెంట్ జోనర్ తో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సాయి ధరంతేజ్ . హర్రర్ త్రిల్లర్ సస్పెన్స్ ఫాంటసీ ఎలిమెంట్తో కూడిన ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ […]
ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న రామబాణం..!!
టాలీవుడ్ లో డైరెక్టర్ శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లౌక్యం, లక్ష్యం సినిమా తరహాలోనే ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ మొదలవ్వగానే ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించనిది కాదు ప్లాన్ చేసింది కాదు అంటూ ఈరో గోపీచంద్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించినట్లు […]
చంద్రబాబుకు బర్త్ డే గిఫ్ట్ పంపించిన ఆర్జీవి.. చూస్తే షాక్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు రాజకీయ ప్రముఖులు ఆయన బర్తడే కి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు ఈరోజున ప్రకాశం జిల్లాలో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబుకు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుకు వెరైటీగా ఒక విషెస్ ని తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు బర్తడే గిఫ్ట్ […]
సీనియర్ హీరోయిన్కు కూడా తప్పని లైంగిక వేధింపులు..?
టాలీవుడ్ లో అలనాటి నటిమనులలో నటి లక్ష్మీ కూడా ఒకరు. ఇక ఈమె కుమార్తె ఐశ్వర్య భాస్కర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది. తెలుగులో పాటు ఈమె తమిళ్, మలయాళం వంటి చిత్రాలలో నటించి సత్తా చాటారు. తాజాగా ఇమే మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఆన్లైన్లో తాను ఎదుర్కొన్న కొన్ని లైంగిక వేధింపుల పైన కూడా మాట్లాడడం జరిగింది. ఐశ్వర్య భాస్కర్ మాట్లాడుతూ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో మల్టీ […]
అక్కినేని అఖిల్ ఆ హీరోయిన్ ని లైంగికంగా వేధించారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వారసులు, వారసురాలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రారంభంలోనే సక్సెస్ అందుకోగా మరికొంతమంది సక్సెస్ కావడానికి చాలాకాలం పట్టిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ సినిమాతో పరిచయమైన అఖిల్ సరైన సక్సెస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లేవల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ గురించి ఒక […]









