అక్కినేని అఖిల్ ఆ హీరోయిన్ ని లైంగికంగా వేధించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వారసులు, వారసురాలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రారంభంలోనే సక్సెస్ అందుకోగా మరికొంతమంది సక్సెస్ కావడానికి చాలాకాలం పట్టిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ సినిమాతో పరిచయమైన అఖిల్ సరైన సక్సెస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లేవల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Agent: అక్కినేని కుర్ర హీరో కోసం రంగంలోకి బాలీవుడ్ హాట్ బాంబ్ | Will  heroine Urvashi Rautela act in a special song in Akhil Agent | TV9 Telugu
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తో అఖిల్ అసభ్యకరంగా ప్రవర్తించారని విషయం వైరల్ గా మారుతోంది.. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఏజెంట్ మూవీలో హీరోయిన్గా సాక్షి వైద్య నటించింది. అలాగే మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో వ్యవహరించారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు. ఇందులోనే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది ఇందుకోసం ఆమెకు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా సమాచారం.

Urvashi Rautela 100 crores project spy action thriller agent Mammootty-Akhil  Akkineni look leaked उर्वशी रौतेला के हाथ लगा 100 करोड़ का बड़ा प्रोजेक्ट,  एक्शन-थ्रिलर 'एजेंट' से लीक हुआ ...
అఖిల్ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా శరవేగంగా జరుపుతోంది చిత్ర బృందం. మరో కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పైన ఉమైర్ ఇలాంటి ఆరోపణలు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. అఖిల్ ఊర్వశిని యూరప్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమెను లైంగికంగా వేధించారని అఖిల్ పరిపాఖ్యత లేని నటుడు అంటూ కామెంట్స్ చేశారు. అతనితో పని చేయడం ఊర్వశికి చాలా అసౌకర్యంగా అనిపించిందని తెలియజేశారు. అంతేకాకుండా ఆమెన్ లైంగికంగా వేధించారంటూ ఒక ట్విట్ ను కూడా షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.