ఎద అందాలతో మత్తెక్కిస్తున్న మృణాల్ ఠాకూర్..!!

టాలీవుడ్ లోకి సీతారామం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన అందచందాలతో ఆకట్టుకునే కట్టుబట్టలతో అందరిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అందరి మనసుల్లో ఈమె సీతగా మిగిలిపోయింది. సాంప్రదాయమైన పద్ధతిగా కనిపించిన ఈమె ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

Image
మృణాల్ ఠాకూర్ బికినీలు వేసుకొని తన అందాలను చూపిస్తూ ఉండడంతో పలువురు నేటిజెన్లు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ నైట్ వేర్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. అందులో మృణాల్ చాలా ముద్దుగా కనిపిస్తోంది.

toss_yourself on Twitter: "Mrunal Thakur https://t.co/K0Bgj0qQE4" / Twitter లైట్ మేకప్ తో చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈమె అందాలను చూసేందుకు పలువురి నేటిజన్లు సైతం బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఈమె ఫోటోలు చూస్తే ఇప్పుడే నిద్రలో లేచినట్టుగా కనిపిస్తోంది.

Mrunal Thakur FP on Twitter: ". Mrunal Thakur ✨ https://t.co/Gj5rovd1d1" /  Twitter
దీంతో ఫోటోలు చూసిన అభిమానులు సమ్మర్లో ఉక్కపోత పోస్తుంటే తన హాట్ నెస్ తో మరింత చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నీలాంటి అందగత్తె మాకు భార్యగా వస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 2014లో మరాఠీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం నానితో కలిసి 30వ సినిమాలో నటించబోతోంది.మృణాల్ ఠాకూర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

https://twitter.com/actressavenger/status/1649027589422592001?s=20