ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రంభ..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమె పేరు చెబితేనే గుర్తుపట్టేవారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా, అల్లరి ప్రేమికుడు, అరుణాచలం తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుంది రంభ.

పలు చిత్రాలలో స్పెషల్ సాంగుల్లో కూడా నటించింది రంభ. ఈమె అందం అభినయంతో కుర్రకారులను సైతం మంత్ర ముగ్ధులను చేసింది. ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ ఫ్యామిలీ లైఫ్ తో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రంభ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Rambha telugu hot navel item song ntr movie hd pics caps
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంభ ఈతరం హీరోయిన్ల తనకు త్రిష అంటే చాలా ఇష్టమని ఎందుకంటే ఆమె రెండు మూడు సార్లు కలిసినప్పుడు మాట్లాడాను చాలా బాగా మాట్లాడింది. చాలామంది హీరోయిన్లు తెలిసినా కూడా చూసి చూడనట్లుగా ఉంటారని తెలుపుతోంది. హీరోలలో ఎవరితో నటిస్తారని అడగగా మహేష్ ప్రభాస్లతో ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. ఒకవేళ అవకాశం వస్తే ఆలోచిస్తానని తెలుపుతోంది.

Yamadonga-Nachore-BujjiVijju - video Dailymotion
ఆ తర్వాత ఐటెం సాంగ్ గురించి మాట్లాడగా ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో తనకి ఆ పాట అంటే ఇష్టమని అందులో ఎన్టీఆర్ కష్టపడినప్పటికీ క్రెడిట్ అంతా నేనే కొట్టేసానని తెలుపుతోంది రంభ. ఎన్టీఆర్ మాత్రం బెస్ట్ డాన్సర్.. కొరియోగ్రాఫర్ గా మాత్రం ప్రభుదేవా మాస్టర్ వెరీ గుడ్ అని తెలిపింది బట్ ఒక డాన్సర్ గా మాత్రం ఏదైనా సినిమాలో అలా చూస్తూ ఉండి పోవాలన్న డాన్స్ హీరోలలో ఎన్టీఆర్ ది బెస్ట్ డాన్సర్ అని తెలిపింది.