హీరో విక్రమ్ జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలలో నటిస్తు పేరు ప్రఖ్యాతలు పొందాడు నటుడు విక్రమ్.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఈయన వయసు 57 సంవత్సరాలు ఈ వయసులో కూడా యంగ్ హీరోగా నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.తాజాగా మణిరత్నం దర్శకత్వంలో పోన్నియిన్ సెల్వన్ -2 సినిమాలో నటించారు.. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Actor Vikram makes Twitter debut, says 'I feel it's the right time' | The  News Minute
గతంలో విక్రమ్ కు ఒక రోడ్డు ప్రమాదం జరిగిందని.. తెలియజేశారు.. తనకు 12 సంవత్సరాల వయసులోనే నటన అంటే చాలా ఇష్టమని ఈ క్రమంలోని ఒక సినిమాలు తనకు మూగ అబ్బాయి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కూడా నటించినందుకు విక్రమ్ కు..ఐఐటీ మద్రాస్ కాలేజీలో ఉత్తమ బాల నటుడుగా కూడా అవార్డు అందుకున్నారట. ఎవరు తీసుకొని బైక్ మీద వెళుతూ ఉండగా ప్రమాదం జరిగిందని తెలియజేశారు విక్రమ్. ఈ ప్రమాదం సమయంలో తన కాలు మొత్తం డ్యామేజ్ అయిందని దీంతో కుడికాలు తీసేయాలని వైద్యులు సూచించారు.

కానీ తన తల్లి మాత్రం అసలు ఒప్పుకోలేదని తెలిపారు విక్రమ్ ఇలా తాను కోలుకోవడానికి సుమారుగా నాలుగేళ్లు పట్టిందని అయితే ఆ సమయంలో తన కాలికి 23 సర్జరీలు జరిగాయి అంటూ తెలిపారు విక్రమ్.ఈ విధంగా తనకు ప్రమాదం జరిగినట్టుగా తెలిపారు అయినప్పటికీ కూడా నటన పైన ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని తెలిపారు ఇక హీరోగా 1990 లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.