బాహుబలి సినిమా పైన షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో విక్రమ్..!!

తెలుగు ప్రేక్షకులకు కూడా తమిళ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు..ఆయన నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. విక్రమ్ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది ప్రయోగాలకు పెట్టింది పేరు అని ముఖ్యంగా అపరిచితుడు సినిమాతో తనలోని నటనతో బీభత్సవం సృష్టించారు హీరో విక్రమ్.. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలోనే కాకుండా ఈయన పేరు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. వివాదాలకు సైతం దూరంగా […]

భయంకరంగా ఉన్న తంగలాన్ టీజర్..!!

ఎలాంటి పాత్రలోనైనా సరే అభిమానులను తనదైన స్టైల్ లో మేపిస్తు ఉంటారు నటుడు చియాన్ విక్రమ్.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంటారు. ఇక ఆయన నుంచి వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం తంగలాన్ . ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేస్తూ మళ్లీ ఆసక్తి పెంచాలా చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విక్రమ్ గెటప్పులు చాలా ఆకట్టుకుంటున్నాయి.ఫస్ట్ లుక్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ ఈసారి మరొక సక్సెస్ […]

లోకేష్ కనకరాజ్ తో సినిమా వద్దంటున్న ప్రభాస్ ఫ్యాన్స్… కారణం ఇదే!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. సందీప్ కిషన్ నటించిన మానగరం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతను కార్తీ ఖైదీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించాడు, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, స్క్రీన్‌ప్లేతో భారతదేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఈ డైరెక్టర్ విజయ్ నటించిన మాస్టర్, కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాలను తెరకెక్కించాడు. కళాశాల ప్రొఫెసర్, గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంగా వచ్చిన మాస్టర్ కమర్షియల్‌గా విజయం సాధించింది. […]

`అప‌రిచితుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చెయ్య‌క‌పోవ‌డ‌మే మంచిదైందా?

కొన్ని కొన్ని సినిమాల‌ను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఈ లిస్ట్ లో అప‌రిచితుడు కూడా ఒక‌టి. ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. చియాన్ విక్ర‌మ్, స‌దా జంట‌గా న‌టించారు. త‌మిళంలో అన్నియన్, తెలుగులో అప‌రిచితుడు టైటిల్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమాలో మొద‌ట విక్ర‌మ్ న‌ట‌నే గురించే చెప్పుకోవాలి. మూడు షేడ్స్ లో ఉన్న […]

తండ్రి వ‌య‌సున్న హీరోతో ర‌ష్మిక రొమాన్స్‌.. మైండ్ దొబ్బిందా అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` మూవీ చేస్తోంది. అలాగే హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలో న‌టిస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా ర‌ష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. అదే […]

కొత్త బ్యాన‌ర్ ప్రారంభిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఫ‌స్ట్ మూవీ ఆ హీరోతోనే అట‌!?

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ ఓవైపు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతూనే.. మరోవైపు కొణిదెల‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా ప‌లు సినిమాలను నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా సత్తా చాటుతున్నాడు. అయితే ఆల్రెడీ ఒక సొంత బ్యానర్ కలిగి ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు మరో కొత్త బ్యాడర్ ను ప్రారంభించబోతున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న త‌న స్నేహితుడు విక్రమ్ తో క‌లిసి `వి మెగా పిక్చ‌ర్స్‌(V Mega […]

విక్రమ్- సదా కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్..!!

కోలీవుడ్ టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చీయాన్ విక్రమ్ కూడా ఒకరు.. విక్రమ్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటికి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. విక్రమ్ తెలుగులో శివపుత్రుడు అనే సినిమా ద్వారా మొదటిసారిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అపరిచితుడు సినిమా విడుదలై విక్రమ్ క్రేజీని పెంచేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తమిళం లో అన్నియన్ పేరుతో విడుదల చేశారు. […]

షూటింగ్ చేస్తూ ఉండగా నటుడు విక్రమ్ కు ప్రమాదం..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన చియాన్ విక్రమ్ తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తంగాలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఇందులో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తోంది ఈ సినిమా లీడ్స్ లోని కొన్ని ఏళ్ల క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి […]

హీరో విక్రమ్ జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలలో నటిస్తు పేరు ప్రఖ్యాతలు పొందాడు నటుడు విక్రమ్.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఈయన వయసు 57 సంవత్సరాలు ఈ వయసులో కూడా యంగ్ హీరోగా నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.తాజాగా మణిరత్నం దర్శకత్వంలో పోన్నియిన్ సెల్వన్ -2 సినిమాలో నటించారు.. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ […]