వైరల్ గా మారుతున్న జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్..!!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో వల్ల ఎంతోమంది ఆకలిని తీర్చింది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త కమెడియన్స్ వస్తూనే ఉన్నారు.. అయితే అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచ్చ రవి ఇప్పుడు లేరు. ఈ షో ద్వారా ఈయనకు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన నటించిన బలగం సినిమాతో మంచి పాపులారిటీని ప్రేక్షకుల్లో సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయాడు రచ్చ రవి.ఆ […]

ఆ స్టార్ హీరోతో విభేదాలు .. కంగాన రనౌత్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

బాలీవుడ్లో లేడీ క్వీన్ గా పేరు పొందింది హీరోయిన్ కంగానా రనౌత్.. ఈమె సినీ రాజకీయ నాయకుల పైన కూడా తీవ్రంగా మండిపడుతూ ఉంటుంది. బాలీవుడ్ మాఫియా పైన అవుట్ స్పైడర్ జీవితాలతో కూడా ఆటాడుకుంటారని కెరియర్ లేకుండా నాశనం చేస్తూ ఉంటారని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటుంది. మరొకవైపు తన బద్ధ శత్రువులైన కరణ్ జోహార్.. హృతిక్ రోషన్, ఆలియా భట్ వంటి వారి పైన నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా హృతిక్ […]

Breaking: డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటి రైడ్..!

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ అందుకున్న డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా పేరు సంపాదించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాదాపుగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్నట్లు సమాచారం. టాలీవుడ్లోకి మొదట ఆర్య సినిమాతో డైరెక్టర్ […]

హీరో -హీరోయిన్స్.. కొబ్బరి నీళ్లను తాగడానికి కారణం అదేనా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీనటులు సైతం చాలామంది తమ గ్లామర్ ని మెయింటైన్ చేయడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకోసం జిమ్ వర్కౌట్లు వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటు మరికొంతమంది మార్నింగ్ వాకింగ్ అంటూ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కొబ్బరి నీటిని ఎక్కువగా తాగడాన్ని మనం చూస్తూనే ఉన్నాము.. చాలామంది నటు నటులు ఫిట్నెస్ విషయంలో ఆహారంలో కొబ్బరినీరు తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. కొబ్బరినీరు తాగడానికి చాలా రుచిగా ఉండడమే కాకుండా […]

నాభి నడుము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ శ్రద్ధాదాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి పది సంవత్సరాలు పైనే కావస్తోంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ పరంగా బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేక పోయింది. తనకంటూ కొన్ని అవకాశాలు సృష్టించుకుని మరి నటిస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో అందచందాలతో కుర్రకారులను ఎప్పుడు […]

ఆ హీరో తో రొమాన్స్.. హీరోయిన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఖుష్బూ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ కూడా ఒకరు. ఎలాంటి విషయాన్నీ అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు అడపా దడప్ప సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమిళ సినిమాలే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఉండేది ఖుష్బూ.. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా కనిపిస్తూ ఉండేది. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం సినిమాలో […]

Trailer: నెక్స్ట్ లెవెల్ లో ఏజెంట్ సినిమా ట్రైలర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని అభిమానులు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏజెంట్ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ ఒక డిఫరెంట్ లుక్కులో కనిపించబోతున్నారు. ఇప్పటికే […]

అవకాశాల కోసం అన్ని చూపిస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ షాలిని పాండే.. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగానే నెట్టుకొచ్చింది. అయితే ఆ తర్వాత అదృష్టం సరిగ్గా లేక కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో వరుస ప్లాపులు ఎదురయ్యాయి. అర్జున్ రెడ్డి తరహాలో మాత్రం ఈమెకు ఏ సినిమా గుర్తింపు ఇవ్వలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో […]

బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బన్నీ చిత్రం కమర్షియల్ గా హిట్ అందుకుంది. కామెడీ డ్రామా ఎమోషనల్ ఇలా అన్నీ కూడా ఈ సినిమాలో ఉండడంతో పాటు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా నటించిన గౌరీ మంజుల్ ఈమె అందచందాలతో ఈ సినిమాలో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేకపోయింది ఈ అమ్మడికి.ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ […]