అవకాశాల కోసం అన్ని చూపిస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ షాలిని పాండే.. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగానే నెట్టుకొచ్చింది. అయితే ఆ తర్వాత అదృష్టం సరిగ్గా లేక కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో వరుస ప్లాపులు ఎదురయ్యాయి. అర్జున్ రెడ్డి తరహాలో మాత్రం ఈమెకు ఏ సినిమా గుర్తింపు ఇవ్వలేదని చెప్పవచ్చు.

Arjun Reddy Fame Shalini Pandey Latest Mirror Photoshoot Viral | అద్దం  ముందు అర్జున్ రెడ్డి పాప.. అందాలన్నీ క్లియర్‌గా చూపిస్తోన్న షాలినీ పాండే  News in Telugu
ప్రస్తుతం తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది షాలిని పాండే.. మరొకవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ అంద చందాల ఆరబోతతో సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోషూట్లు చూసి అభిమానుల సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఈ కుర్ర హీరోయిన్ ఫోటోలు చూసి కుర్రకారుల గుండెల్లో గుబులు మనిపించేలా కనిపిస్తోంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ అందాల విందుతో మతులు పోగొడుతోంది.

Shalini Pandey: అంతా చూపించేస్తున్న అర్జున్ రెడ్డి భామ

ముఖ్యంగా మిర్రర్ ముందు తన యద అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కుర్రకారులను. ఆమె మత్తు కళ్ళతో తన నడుము అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటుంది గ్లామర్ షో చేయడంలో హద్దులు దాటేసిందని ఈమె ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.

toss_yourself on Twitter: "Shalini Pandey https://t.co/jfinbECTho" / Twitterషాలిని పాండే ఓల్డ్ ఫోటోలతో మొదలు పోగొడుతుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో మహారాజా అనే సినిమా షూటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమా తర్వాత మరే ప్రాజెక్టులో కూడా నటించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

https://twitter.com/TossYourself/status/1648258601390313472?s=20