ఆ స్టార్ హీరోతో విభేదాలు .. కంగాన రనౌత్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

బాలీవుడ్లో లేడీ క్వీన్ గా పేరు పొందింది హీరోయిన్ కంగానా రనౌత్.. ఈమె సినీ రాజకీయ నాయకుల పైన కూడా తీవ్రంగా మండిపడుతూ ఉంటుంది. బాలీవుడ్ మాఫియా పైన అవుట్ స్పైడర్ జీవితాలతో కూడా ఆటాడుకుంటారని కెరియర్ లేకుండా నాశనం చేస్తూ ఉంటారని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటుంది. మరొకవైపు తన బద్ధ శత్రువులైన కరణ్ జోహార్.. హృతిక్ రోషన్, ఆలియా భట్ వంటి వారి పైన నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా హృతిక్ రోషన్ వల్ల తాను ఇండస్ట్రీలో ఒక బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయానని తెలియజేస్తోంది.

News about Aamir Khan, Kangana Ranaut and Hrithik Roshan - Filmibeat
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒకప్పుడు తనకు మంచి స్నేహితుడని అయితే హృతిక్ రోషన్ తో వివాదాస్పద ఎపిసోడ్ తర్వాత అమీర్ తన విధేయత ప్రాధాన్యతలపై స్పష్టంగా ఓపెన్ అయ్యారని తెలిపింది కంగానా రనౌత్. అమీర్ ఖాన్ స్నేహంలో తనకు కెరియర్ పరంగా చాలానే సలహాలు ఇచ్చారని తెలుపుతోంది. అయితే హృతిక్ రోషన్ తనపై దావా వేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వెల్లడించింది.కంగానా రనౌత్ ఇంస్టాగ్రామ్ లో సుదీర్ఘంగా మాట్లాడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ అమీర్ టెలివిజన్ షో సత్యమేవ జయతే ఎపిసోడ్లలో ఒకదాని నుండి క్లిప్ ను షేర్ చేయడం జరిగింది.

kangana-2

అమీర్ తనకు మార్గదర్శకత్వం వహించారని అయితే హృతిక్ రోషన్తో తన ప్రేమను ఓపెన్ అయినప్పుడు అతడు తనపై పరువు నష్టధావం వేశారని ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని తెలిపింది.. అమీర్ ఖాన్ తన పనిని ఎప్పుడు మెచ్చుకునే వాళ్ళని తెలిపింది. హృతిక్ రోషన్ తన పైన చట్టపరమైన కేసు పెట్టడానికి ముందు సన్నివేశం మీద అంటూ తెలియజేసింది.. ఒక మహిళ తనని ఒంటరిది చేసిందని కూడా అన్నారు.. క్రిష్ -3 చిత్రీకరణ సమయంలో మృతి తనతో రిలేషన్షిప్లో ఉండాలని కంగానా తెలిపింది. దీంతో అతడు ప్రతిష్టను కూడా దెబ్బతీసింది కంగానాపై దాబా వేయడం జరిగింది.