Tag Archives: kangana ranaut

కాక పుట్టిస్తున్న కంగన కామెంట్స్

ప్రముఖ బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగన రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి జనం నోళ్లలో నానే కంగన పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, స్వాతంత్ర్య సమర యోధులు..ఇలా అందరూ కంగనను దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా ఆమెలో చలనం లేదు.. తన మాటలను, కామెంట్స్ ను వెనక్కు తీసుకోలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచి ఆజాదీ కా అమ్రుతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో

Read more

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కంగ‌నా..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడుతూ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న‌ ఈ భామ‌.. మ‌రోవైపు మంచి న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా కూడా స‌త్తా చాటుతోంది. హీరోయ‌న్‌గా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కంగ‌నా.. ఇటీవ‌ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ

Read more

హృతిక్ రోషన్ కి కౌంటర్ ఇచ్చిన కంగానా..ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలిచారు. ఇది తాజాగా హీరో హృతిక్ రోషన్ కూడా ఆర్యన్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ విషయంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హృతిక్ రోషన్ కి కౌంటర్ ఇవ్వడంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్

Read more

చైతుదే త‌ప్పు..స‌మంత‌ది కాదు..కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. దాంతో సామ్‌-చైతు విడాకులపై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ వీరి విడాకుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. నాగ‌చైత‌న్య -స‌మంత విడాకుల‌కు కార‌ణం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నే, అత‌డి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునే సామ్‌కు చైతు విడాకులు ఇచ్చార‌ని ప‌రోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇక

Read more

కంగనా కు రామ్ దర్బార్ నాణెం ఇచ్చిన సీఎం యోగి..?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలు ఉండటంతో బిజీబిజీగా ఉంది. ఈమె తాజాగా నటిస్తున్న సినిమా తేజస్ మెరాదాబాద్ అక్టోబరు 1న షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లక్నో లో సీఎం అధికారిక నివాసంలో గౌరవపూర్వకంగా కలిసింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆ ముఖ్యమంత్రి కి ఆమె థ్యాంక్స్

Read more

ఆ విషయంలో కంగనాకు రూల్స్ వర్తించవా?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఈమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. అయితే అక్కడ నో మాస్క్,నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా కంగానా మాత్రం పట్టించుకోకుండా, మార్పు లేకుండానే ఎయిర్పోర్టులో కి వచ్చేసింది.ఇందుకు సంబంధించిన

Read more

ఆ సినిమాలో నటించేందుకు వెళ్లి టైం వేస్ట్ చేసుకున్న.. నియా శర్మ?

నియా శర్మ బుల్లితెర బోల్డ్ బ్యూటీ గా అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం గ్లామర్ షో లో మాత్రమే బోర్డ్ కాకుండా మాటల్లో కూడా బోల్డ్. ఇక తాజాగా ఈమె కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా గురించి గుర్తు చేసుకొని ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించేందుకు వెళ్లి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. సాధారణంగా ఇటువంటి విషయాలను బాలీవుడ్ బ్యూటీస్ బయటపెట్టరు. కానీ నియా శర్మ మాత్రం ఉన్నది

Read more

దాని కోసం పూరీని త‌ర‌చూ వేధిస్తా.. ఆ మ్యాట‌ర్‌ను ఓపెన్‌గా చెప్పేసిన కంగ‌నా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా బాలీవుడ్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో

Read more

అది న‌చ్చ‌క‌పోతే బతకనివ్వదు..కంగ‌నాపై రాజ‌మౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్‌!

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రం `త‌లైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర పోషించ‌గా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి న‌టించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్

Read more