బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బన్నీ చిత్రం కమర్షియల్ గా హిట్ అందుకుంది. కామెడీ డ్రామా ఎమోషనల్ ఇలా అన్నీ కూడా ఈ సినిమాలో ఉండడంతో పాటు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా నటించిన గౌరీ మంజుల్ ఈమె అందచందాలతో ఈ సినిమాలో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేకపోయింది ఈ అమ్మడికి.ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అవుదామని ముంబైకి వచ్చి బన్నీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Bunny Actress Gowri Munjal Latest Pics Goes Viral - Sakshi
అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ హిట్ కావడంతో తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా ఈమెకు అవకాశాలు వెలుపడ్డాయి. అలా ఐదు సంవత్సరాలకి 16 సినిమాలలో నటించింది.కానీ సినిమా కథల ఎంపిక విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో ఈమెకు వరుసగా ప్లాట్లు ఎదురయ్యాయి.

దీంతో 2011లో మళ్లీ ఈమె ఢిల్లీకి వెళ్లిపోయింది.అక్కడే పలు బిజినెస్ చూసుకుంటూ సెటైల్ అయినట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఉన్నది..

ఇక అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఈవెంట్లో కనిపించిన గౌరీ మంజుల్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.బన్నీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.