నాభి నడుము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ శ్రద్ధాదాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి పది సంవత్సరాలు పైనే కావస్తోంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ పరంగా బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేక పోయింది. తనకంటూ కొన్ని అవకాశాలు సృష్టించుకుని మరి నటిస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో అందచందాలతో కుర్రకారులను ఎప్పుడు ఆకర్షించే విధంగా చేస్తూ ఉంటుంది.

Picture 1934293 | Shraddha Das Latest Photos
సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న హీరోయిన్లలో ఈమె ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. నిరంతరం ఘాటైన ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఉంటుంది.. ఇతర హీరోయిన్లతో పోలిస్తే టూ హాటుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Imageఈ అమ్మడు ఫోటో షూట్లు ఎన్నిసార్లు షేర్ చేసిన తన అందం మరింత రెట్టింపు గానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా వైట్ అండ్ వైట్ చీరలో శ్రద్ధాదాస్ కిల్లింగ్ లుక్కులు కట్టిపడేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తన నడుము నాభి అందాలతో సొగసులను ఆవిష్కరిస్తూ.. కొంగును జరిపి మరి అందాలను ప్రదర్శిస్తోంది.

Image

శ్రద్ధాదాస్ నటించిన చిత్రం పారిజాత పర్వం ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది.కుర్చీకి కట్టేసి బందిఖాన అయినటువంటి ముసుగు ఉన్న అమ్మాయి పోస్టర్లు విడుదల చేశారు.ఈ సినిమా త్రీడీలో విడుదల చేయబోతున్నట్లు శ్రద్ధాదాస్ తెలియజేసింది. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం మీ అమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

https://twitter.com/OnlyHeroines/status/1648302503862341633?s=20