సమంత.. ఈ స్టైల్ లో రెచ్చగొడితే ఎలా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఒకవైపు తన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సినిమా షూటింగ్లలో మాత్రం పాల్గొంటూ ఉంటోంది. తాజాగా సమంత తన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్లు తెలియజేసింది. గడచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నది సమంత.ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ ఇస్తూ తెగ హడావిడి చేసింది.. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ తరచూ యాక్టివ్ గా ఉంటుంది.

Citadel Premiere: Samantha is elegant in black Victoria Beckham outfit
సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను సైతం కొటేషన్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. శాకుంతలం సినిమాలో సమంత మత్స్యకన్నెల కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే ఫోజులను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ పైన బ్లౌజ్ కింద బ్లాక్ కలర్ మిడ్డీ వేసుకొని పైనుంచి కిందికి వచ్చే దాటికి తన శరీరం మరింత సన్నగా కనిపిస్తూ ఈ డ్రెస్సులో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది సమంత.

Citadel Premiere: Varun Dhawan, Samantha Ruth Prabhu Head To London For  Priyanka Chopra's New Show | People News | Zee News

అలాగే బ్లాక్ కలర్ నైల్ పాలిష్ బ్లాక్ హిల్స్ వేసుకొని ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ మెడలో పాము లాగా ఉన్న ఒక సిల్వర్ జ్యువలరీ కి తన చేతికి కూడా అలాంటివి వేసుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. సమంత అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.