అన్ని చూపించిన అవకాశాలను అందుకోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అందరికీ సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె అందం అభినయంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి బాలీవుడ్లో జీరో సైజులో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటోంది. నిత్యం జిమ్ వర్కౌట్లు చేస్తూ ఎంతో ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బక్క చిక్కిపోయి చాలా సన్నగా మారింది.. గతంలో ఇమెను చూసి ఏలియన్ అనే ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది.

10 times when Rakul Preet Singh raised the hot quotient | Times of India

ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు అస్సలు రాలేదని చెప్పవచ్చు. బాలీవుడ్ లో కూడా ఒక నిర్మాతను ఇమే ప్రేమిస్తోంది. అటు బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా ఈమెకు అసలు అవకాశాలే రాలేదు. కేవలం ఈమె ఇండియన్ -2 చిత్రంలో మాత్రమే నటిస్తోంది .ఈ సినిమా కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం ఇక సోషల్ మీడియాలో నిరంతరం హాట్ ఫోటో షూట్ట్లతో విరుచుకుపడుతూ ఉంటుంది.

Rakul Preet Singh super hot gym workout video | Rakul Preet Singh GYM Hot |  News Buzz - YouTube
ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో ఎక్కడ తగ్గనే తగ్గదు..ముఖ్యంగా తన ఎద అందాలు థైస్ అందాలను సైతం ఆకట్టుకునే విధంగా చేస్తూ ఉంటుంది.. అయితే ఈమె సన్నబడడంతో ఈమె ముఖంలో కల అందం రెండు లేకపోవడంతో అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. అందుచేతనే రకుల్ అందాల ఆరబోతతో అవకాశాల కోసం ప్రయత్నించిన పెద్దగా మెప్పించలేకపోతోంది. మరి రాబోయే రోజుల్లో నైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.