ఆ స్టార్ హీరో నగ్మాను ఘోరంగా అవమానించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడు గా పేరు పొందాడు హీరో శోభన్ బాబు ఎన్నో కుటుంబ చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.శోభన్ బాబు సెట్ లో ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ విషయంలో తీవ్ర అసహనానికి గురై.. ఆమెను అవమానించారని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఆ హీరోయిన్ ఎవరు ఎందుకు అవమానించారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Adavi Dora - Wikipedia

నటుడు శోభన్ బాబు ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. శోభన్ బాబు కోపానికి గురైన హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ నటి నగ్మా.. హిందీ నుండి తెలుగులోకి వచ్చి ఘరానా మొగుడు, కిల్లర్, మేజర్ చంద్రకాంత్ తదితర సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ సమయంలోనే శోభన్ బాబుతో కలిసి అడవి దొర అనే సినిమాలో నటించింది. ఇందులో మరొక హీరోయిన్ సురభి కూడా నటించిందట.

It Is Humiliating': Nagma On Rajya Sabha Snub - Rediff.com India News
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక పాట చిత్రీకరణ కోసం చైనా తీర ప్రాంతాలకు వెళ్లినట్లుగా సమాచారం. అయితే అందరూ వచ్చారు కానీ నగ్మా మాత్రం రాలేదట. అయితే ఆమె కోసం శోభన్ బాబు చాలా సేపు ఎదురు చూశారట. గంటన్నర షూటింగ్ కు ఆలస్యం రావడమే కాకుండా తలతిక్క సమాధానాలు చెప్పడంతో శోభన్ బాబు ఒకసారిగా ఫైర్ అయినట్లు సమాచారం.దీంతో నగ్మా అని పిలిచి నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది అని అడగగా అందుకు నగ్మా సమాధానం ఇవ్వగ నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి ,నీ బిహేవియర్ ,ప్రాపర్టీ అంటూ ఫైర్ అయ్యారట. కాస్త ఆయన టైమ్ సెన్స్ ఉండాలి అంటూ సీరియస్ అయ్యారట శోభన్ బాబు. ఆ తర్వాత శోభన్ బాబు బ్యాగ్రౌండ్ తెలిసి ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యిందట. దీంతో తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరినట్లు సమాచారం.