తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ కూడా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు .యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. బాలయ్య కూతుర్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉన్నారు కానీ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూతుర్లు వ్యక్తిగతంలోనూ వృత్తిపరమైన జీవితంలోనూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ బాలకృష్ణ కూతుర్లలో […]
Author: Divya
రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అదేనా..?
ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదుగుతారని అందరూ భావించే లోగ దాదాపుగా 13 పైగా సినిమాలలో నటించిన రాజ్ తరుణ్ అంతటి స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయారు. కొన్ని చిత్రాలు పరవాలేదు అనిపించుకున్న ఆ సినిమాలు ఏవి రాజ్ తరుణ్ కెరీర్ కు ప్లస్ కాలేకపోయాయి. అయితే […]
ఓటిటిలోకి వచ్చేస్తున్న వెట్రిమారన్ విడుదల..!!
అసురన్, కాకుముట్టై తదితర హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు వెట్రిమారన్. నిజజీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టేలా చూపిస్తూ ఉంటు మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈ టాలెంట్ డైరెక్టర్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెట్రి మారన్ నుంచి సినిమా వస్తుందన్న గానే ఒక రేంజ్ లో ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉంటుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదల..1 ఈ సినిమా తెలుగులో విడుదల పార్ట్ […]
చలాకి చంటి కి అండగా అనసూయ..!!
తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో గా పేరు పొందింది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ సంపాదించారు. అలాంటి పాపులారిటీతోనే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. అలా ఇప్పటివరకు సుధీర్, రష్మీ ,అనసూయ ,గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, వేణు ధనరాజ్ తదితరులు సైతం సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇందులో చలాకి చంటి కి గుండెపోటు వచ్చిందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ […]
అందుకే అతని చెంప పగలగొట్టిన సంయుక్త మీనన్..!!
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ సంయుక్త క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. సంయుక్త […]
పెళ్లయిన హీరో పై మోజు పడుతున్న రకుల్ ప్రీతిసింగ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే అందరి హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరో నాగార్జునతో […]
తన మరణాన్ని ముందు అంచనా వేసిన కమెడియన్ ధర్మవరం సుబ్రహ్మణ్యం..!!
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడు కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన మరణించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. 2013లో లివర్ క్యాన్సర్ తో మరణించిన ఈయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రి తమకు కష్టం తెలియకుండా పెంచారని ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేము ఇప్పటికే […]
అభిమానులనే విసుకు పుట్టించేలా చేస్తున్న పవన్ సినిమా..!!
డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైనే కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ రాలేదు. ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలవుతుందని తెలుపగా.. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం […]
ప్రేమ లేదంటునే బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్న తమన్నా.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి మంచి సినిమాలలో నటించింది హీరోయిన్ తమన్నా. అయితే ఈమధ్య తనకి కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. అయితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు అలాగే కలిసి నటిస్తున్నారు. కానీ వీళ్లిద్దరు చేస్తున్న పనులు అభిమానులకు అసలు అర్థం కావడం లేదు. అయితే ఒకరితో ఒకరు డేటింగులు కలిసి తిరగడాలు ఇలాంటివన్నీ […]








