డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా పెను సంచలనంగా మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గతంలో అంతా నా ఇష్టం అంటూ ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.తాను ఎలా ఉంటాడో నిజాన్ని నిక్కచ్చిగా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా నిజం అనే ఒక పేరుతో ఒక ఛానల్ ని కూడా ప్రారంభిస్తున్నాడు. నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాలు బట్టబయలు అయ్యేలా చేయడమే అన్నట్లుగా సమాచారం. తనదైన స్టైల్గా రాంగోపాల్ వర్మ దీనిని […]
Author: Divya
విరూపాక్ష-2 పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరంతేజ్..!!
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఫర్ఫెక్ట్ త్రిల్లర్ సినిమాగా సంబంధించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసి రూ .50 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. విడుదలైన ఈ చిత్రం ఒక […]
జిమ్ములో డాన్స్ వేస్తూ కుమ్మేస్తున్న కోహ్లీ -అనుష్క శర్మ..!!
టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా.. క్యాచ్ అందుకొని మరి స్టాండ్ లో ఉన్న తన భార్య అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు కోహ్లీ. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
డైలమాలో పడ్డ అనసూయ కెరియర్..?
జబర్దస్త్ యాంకర్ అనసూయ జబర్దస్త్ తో వచ్చిన క్రేజుతో ఎన్నో సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన అనసూయ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి మెప్పించింది. అయితే గతంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సినిమాలలో యాక్టింగ్ కోసమే అనసూయ జబర్దస్త్ కూడా గుడ్ బై చెప్పిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు రచించిన […]
రీ రిలీజ్ లో ఆ రికార్డు దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆరే..?
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోలు సైతం సినిమాలు రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన 2023 న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమాని రీ రిలీజ్ […]
బాలయ్య సినిమాలో తారకరత్న పాత్రలో ఆ స్టార్ హీరో..!!
ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాక శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే బాలయ్య సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. తాజాగా […]
స్విమ్మింగ్ పూల్ లో అందాలతో హీట్ పుట్టిస్తున్న అమలాపాల్..!!
పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలో నైనా సరే నటించడానికి వెనుకాడని హీరోయిన్లలో అమలాపాల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు న్యూడ్ గా అయినా సరే ఎలాంటి సీన్లలో ఆయన సరే నటించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఆమె పేరుతో విడుదలైన సినిమా లో ఈమె న్యూడ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ కుర్రకారులకు […]
ఆ టాప్ సింగర్ భర్తకు ప్రాణహాని..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు పాటలు పాడి అందరికీ చేరువయ్యింది సింగర్ సునీత. ఈమె తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీత గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. తన మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈ మధ్యనే రామ్ విరుపనేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . తాజాగా ఈయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి […]
వైరల్ గా మారుతున్న శృతిహాసన్ తాజా పచ్చబొట్టు.. అర్థం ఏమిటంటే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది.. ముఖ్యంగా గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రేమ వ్యవహారం వల్ల కొద్ది సంవత్సరాలు సైతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. దీంతో చాలా డిప్రెషన్ కి గురైన ఈమె ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలలో నటిస్తూ మళ్లీ తన హవా కొనసాగించాలని చూస్తోంది. అలా క్రాక్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి […]









