బాలయ్య పై షాకింగ్ కామెంట్లు చేసిన నటుడు శివాజీ..!!

గతంలో నటుడు శివాజీ హీరోగా సైడ్ క్యారెక్టర్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. తెలుగులో హీరోగా మాత్రమే కాకుండా కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. శివాజీ నటించిన బూచమ్మ బూచాడు సినిమా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దాదాపుగా 50 పైగా సినిమాలలో నటించారు శివాజీ. ఇక ఈ నటుడు సినిమాలలోనే కాకుండా రాజకీయాలలోకి కూడా ఎంట్రీ […]

సమంత పై అభిమానంతో గుడి కట్టిస్తున్న వీరాభిమాని.. ఎక్కడంటే..?

సినీ తారలపై అభిమానులకు ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతమంది అభిమానం మొదటి రోజు మొదటి షో సినిమా చూడడంతో ఉంటే మరికొంతమందికి మాత్రం దైవంలో వారిని పూజిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తమ అభిమాన తారలకు దేవాలయాలు కూడా కట్టించే స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ జాబితాలలో హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంస్కృతి చాలానే ఉన్నది ఇప్పటికే హీరోయిన్ ఖుష్బూ, నిధి అగర్వాల్ వంటి […]

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు JR.NTR.. దూరమెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. మే 28వ తేదీన ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 ఏప్రిల్ 28న జన్మించిన ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే వందలో పుట్టిన రోజు కావడంతో ఈ క్రమంలో ఈ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబం. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్లు వార్తలు […]

ఆ చిత్రాల నుండి కావాలని తప్పించారు భూమిక హట్ కామెంట్స్ ..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత పలు హీరోలతో క్రేజ్ సినిమాలను చేసి తెలుగులో స్టార్ క్రేజ్ను సంపాదించుకుంది భూమిక. అయితే బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అలరించాలని ఆకట్టుకోవాలని చూసింది కానీ సక్సెస్ కాలేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి మంచి హిట్లు అందుకున్న భూమిక […]

బిచ్చగాడు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో బిచ్చగాడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాట్నా టైటాన్.. తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో విజయ్ ఆంటోని నటించారు. తల్లి ప్రాణం కోసం కొడుకు ఆరాటపడే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రతి ప్రేక్షకులు కూడా హృదయాన్ని తాకే విధంగా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. […]

పెళ్లికూతురుగా ముస్తాబయి షాక్ ఇచ్చిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎన్నోసార్లు ఖండించింది శ్రీముఖి. ప్రస్తుతం తన దృష్టి కెరియర్ మీదే ఉందని పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.అలాగే తన మీద వచ్చే వార్తల పైన మండిపడుతూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి పెళ్లికూతురు గెటప్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు […]

సమంత పై మరొక సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత..!!

నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య గడిచిన కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధం మొదలైంది నిర్మాత చిట్టిబాబు రెండు మూడు సందర్భాలలో సమంతాను టార్గెట్ చేస్తూ ఆమె అనారోగ్యం ఒక నాటకం అంటూ సింపతి కోసమే ఆమె ఇలా చేస్తోంది అంటూ కామెంట్లు చేయడం జరిగింది. సమంత ఏడ్చినంత మాత్రాన సినిమాలు ఎవరు చూడరంటూ ఘాటుగా వాక్యాలు చేశారు చిట్టిబాబు. అంతేకాకుండా ఆయన పరుష వాక్యాలు కూడా చేయడం జరిగింది. సమంత స్టార్డం ఎప్పుడో పోయిందని […]

Niharika: కూతురు కోసం అంత నీచానికి దిగజారిన నాగబాబు..!

Niharika: గత కొద్ది రోజులుగా నాగబాబు కూతురు నిహారిక (Niharika)తన భర్త చైతన్య నుంచి విడిపోతోంది అంటూ వార్తలు బాగా షికారులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఒకరికొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం, పైగా పెళ్లినాటి ఫోటోలను డిలీట్ చేయడం అన్నీ కూడా పలు అనుమానాలను రేకర్తించాయి. అయితే ఎవరు స్పందించలేదు. పైగా ఎవరికి నచ్చినట్టు వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రకరకాల ఫోటోషూట్లతో యువతను అలరిస్తున్నారే కానీ వీరి వివాహ రద్దు […]

నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చిన్నదాన నీకోసం.. ఇందులో హీరోయిన్ గా మిస్త్రీ చక్రవర్తి నటించినది.. ఈమె బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ తన అందంతో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సుమారుగా తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ మిస్త్రి చక్రవర్తి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈమెకు తెలుగులో పాటు హిందీ కన్నడ మలయాళం అంటి భాషలలో […]