తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరుపొందిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు నువ్వా నేనా అనే అంతలా పోటీపడుతూ పెద్ద ఎత్తున విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా […]
Author: Divya
బ్లాక్ కలర్ దుస్తులను టాప్ టు బాటమ్ చూపిస్తున్న రకుల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ క్రేజీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ తెగ సందడి చేస్తోంది. ఒకేసారి ఏడాదిలో ఆరు సినిమాలను విడుదల చేయక ఇవన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమె కెరియర్ కు పెద్దగా ఏ సినిమా కూడా ఉపయోగపడలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తరచు గ్లామర్ అందాలను ఉలకబోస్తూ ఉంటుంది […]
Kgf -3 పై రవీనా టాండన్ క్రేజీ కామెంట్స్..!!
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కే జి ఎఫ్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోగ యష్ అద్భుతమైన నటన ను ప్రదర్శించారు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మొదటి భాగం రెండవ భాగం కూడా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ […]
శాకుంతలం సినిమా ఫ్లాప్ పై మొదటిసారి స్పందించిన హీరోయిన్..!!
సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులకు సైతం ఓటమి, గెలుపు అనేటివి సహజం.. స్టార్ పొజిషన్లో ఉన్న వాళ్లకి ఒక సినిమా ఫెయిల్యూర్ అయిన మరో సినిమాతో బిజీగా గడిపేస్తూ ఉంటారు. అయితే ఈమధ్య సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి నిరాశపరిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పై సమంత స్పందిస్తూ చాలా లైట్ గానే వ్యాఖ్యలు చేసింది. అయితే […]
ఈ అందాన్ని చూసే చైతు పడిపోయారా.. శోభిత గ్లామర్ ఫోటోస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట గూడచారి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. తన మొదటి సినిమానే 30 ఏళ్ల వయసులో నటించి మంచి విజయాన్ని అందుకుంది ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. గ్లామర్ వోలకబోయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని చెప్పవచ్చు. ఈమె అందచందాలతో పాటు చీరకట్టులోని అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. గడచిన కొద్ది రోజుల క్రితం నుండి నాగచైతన్య ,శోభిత డేటింగ్ […]
పెళ్లిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ పైమా..!!
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు. గతంలో పటాస్ షోలో కామెడీతో నవ్వించిన ఈమె.. అనూహ్యంగా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుగా నవ్విస్తూ ఉండేది. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చిన ఫైమా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో అసలు కనిపించలేదు. బిగ్ బాస్ వల్ల పైమా కూడా ఆర్థికంగా స్థిరపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే స్టార్ మా చానల్లో […]
నమిత- శరత్ బాబు పెళ్లి చేసుకున్నారా.. ఇందులో నిజమెంత..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నమిత సుపరిచితమే. ఇమే తెలుగులో పాటు తమిళంలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది. మొదట సొంతం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వెంకటేష్ తో జెమిని రవితేజ తో ఒక రాజు ఒక రాణి సినిమాలలో నటించి బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె బరువెక్కి చాలా బొద్దుగా మారిపోయింది.అయినప్పటికీ కూడా .. బాలయ్య సింహ సినిమాతో పాటు ప్రభాస్ బిల్లా సినిమాలలో కూడా నటించింది. […]
హీరోయిన్ లయ USA లో ఉద్యోగం ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది.తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అలా ఒకే ఏడాదిలోనా దాదాపుగా పది సినిమాలలో నటించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరియర్ పిక్స్ రేంజ్ లో ఉన్న […]
యష్-19 చిత్రం లేడీ డైరెక్టర్ తోనా.. ఊహించలేదు బాస్..!!
కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు కన్నడ హీరో యష్ . ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏమి కూడా ప్రకటించలేదు. కానీ అభిమానులకు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజిఎఫ్ తరహాలో తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి క్రేజీని తెచ్చిపెట్టిందో అలాంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది దర్శకులు కథలు విన్నా కూడా వాటిపైన పెద్దగా ఆసక్తి చూపించలేదని వార్తలు కన్నడ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి. […]









