తెలుగు సినీ పరిశ్రమంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు దిల్ రాజ్.. హిట్ క్లాసులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. స్టార్స్ లేకుండా కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ హిట్స్ అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో ఫ్లాపులు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడే వారిలో ముందు వరుసలో ఉంటారు దిల్ రాజు. ఇటీవలే బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దిల్ రాజు […]
Author: Divya
అందాలను చూపించి..మైమరిపిస్తున్న రష్మిక..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరుపొందింది. ఫ్యాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించిన కూడా తన నడుము ఎద అందాలను చూపించి కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది రష్మిక. సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో […]
కే.జి.ఎఫ్ నటి మాళవిక జీవితంలో కూడా ఇంతటి విషాదాల..!!
డైరెక్టర్ ప్రశాంత్ నిల్, హీరో యశ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కన్నడ సినీ ఇండస్ట్రీ ఇన్ని అద్భుతాలు చేస్తుందా అని ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటీమణులందరూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇందులో నటించిన ఆండ్రి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ముఖ్యంగా ఈమె చెప్పే డైలాగులు […]
ఆ హీరోని చూసి ముఖం మీదే తలుపులు వేసిన శ్రీదేవి.. కారణం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి అందాల తారగా పేర్కొంది.ఇమే అందచందాలతో నటనతో కట్టు బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. శ్రీదేవి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ , కోలీవుడ్,బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి విజయాలను అందుకుంది. బాలీవుడ్ లో దశాబ్దాల పాటు పనిచేసిన శ్రీదేవి భారత దేశపు తొలి మహిళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. శ్రీదేవి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. కానీ కేవలం ఒక్క హీరోతో మాత్రమే ససి మిర […]
పవన్ కళ్యాణ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!
మెగా కుటుంబంలోని నటులు సైతం వారి కుటుంబ సభ్యులను చిన్నమాట అంటే చాలు అటు మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు మెగా కుటుంబంపై వచ్చే ఎలాంటి వార్తల పైన స్పందిస్తూ ఉంటారు. తాజాగా […]
HBD: సమంత గురించి తెలియని కొన్ని విషయాలు ఇవే..!!
టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత మొదట పలు యాడ్లలో నటించింది..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ ముద్దుగుమ్మ ఈ రోజున 37వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఏం మాయ […]
REVIEW:పొన్నియన్ సెల్వన్ -2 .. హిట్టా.. ఫట్టా..!!
తమిళ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ ఈ చిత్రం కథ ఏడాది విడుదలై మంచి విజయంగా అందుకుంది. తమిళంలో దాదాపుగా రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇతర భాషలలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ చిత్రం అయినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో పొన్నియన్ సెల్వన్-2 భాగాన్ని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి […]
విరూపాక్ష దర్శకుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త..!!
హీరో సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హర్రర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది.ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రం విజయం కావడంతో ఈ ముద్దుగుమ్మ తాజాగా డైరెక్టర్ కార్తీక్ దండుకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. సంయుక్త మీనన్ […]
హ్యాపీడేస్ లో నటించిన హీరోయిన్ సోనియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాలలో హ్యాపీడేస్ సినిమా కూడా ఒకటి.2007లో విడుదలైన ఈ చిత్రం యువతకు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ బాగానే నటించారని చెప్పవచ్చు. అయితే హ్యాపీ డేస్ సినిమా నుంచి వరుణ్ సందేశ్ ,తమన్నా మంచి క్రేజీ ను సంపాదించారు. అయితే ఈ చిత్రంలో చాలామంది నటించడం జరిగింది. అలాంటి వారిలో మరొక జోడి రాహుల్, సోనియా దీప్తి. సోనియా దీప్తి […]









