మొదటిసారి తన భార్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ఆది..!!

యంగ్ హీరో సాయి కుమార్ కొడుకు ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ లేక ఉన్నారు ఆది.కాని దాదపుగా ఏడాదికి దాదాపుగా ఆరేడు సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. బంధువుల అమ్మాయి అరుణ ను వివాహం చేసుకున్నరు ఆది.ఎప్పుడు కూడా తన భార్య గురించి ఎలాంటి విషయాలను బయటపెట్టారు.. తాజాగా మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. ఆది భార్య అరుణ రాజమండ్రిలో ఒక […]

రోజురోజుకి శృతి మించిపోతున్న జాన్వీ కపూర్ .!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ సైతం జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారు తమ డాన్సులతో గ్లామర్ తో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు విపరీతమైన కేకలు వీలలు వేస్తూ ఉంటారు అలా వీరిద్దరూ ఒక ట్రెండును సృష్టించారని చెప్పవచ్చు. ఆ తర్వాత తరం నటులు సైతం వీళ్ళలాగా […]

కొడుకుల విషయంలో నాగార్జున చిరంజీవి మధ్య తేడా ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా హీరోల వారసత్వం కొనసాగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమాతో తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే చిరంజీవి రాంచరణ్ […]

46 లో కూడా హీరోయిన్లకు దీటుగా గ్లామర్ వోలకబోస్తున్న పవన్ బ్యూటీ ..!!

తెలుగు ఇండస్ట్రీకి బద్రి సినిమాతో పరిచయమైంది హీరోయిన్ అమీషా పటేల్ . ఈ మూవీతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది .ఆ తరువాత మహేష్ బాబుతో నాని సినిమా చేసింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు అనే సినిమా లో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే ఆమె చేసింది మూడు సినిమాలైనా అగ్ర హీరోలతోనే చేసింది.టాలీవుడ్ లోనే తక్కువ సినిమాలలో నిలిచింది..కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు సీనియర్ […]

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఎంతో చెప్పినా రజినీకాంత్..!!

ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తాము తీసుకొని రెమ్యూనరేషన్ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కో చిత్రానికి స్టార్ హీరోలు సైతం దాదాపుగా రూ 80 నుంచి రూ.100 కోట్ల రూపాయల లోపు తీసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలు సైతం మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే నిన్నటి రోజున రజనీకాంత్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ వేడుకకు గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ తీసుకుని రేమ్యునరేషన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది […]

ఆమె వల్ల పవన్ రాజకీయ జీవితంపై గట్టి దెబ్బ పడేనా..?

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ రెండవ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ బద్రి సినిమాలో నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత జానీ సినిమాని తెరకెక్కించారు.ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరూ సహజీవనం చేయడంతో అకిరా నందన్ జన్మించారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన వీరికి […]

పోకిరి @17 ఏళ్ళు.. సృష్టించిన రికార్డులు ఇవే..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలలో ఒక్కడు తర్వాత పోకిరి సినిమాకి అంతటి పేరు ఉందని చెప్పవచ్చు.. పోకిరి సినిమాకు ముందు మహేష్ బాబు స్టార్ హీరోనే కానీ మహేష్ బాబు మార్కెటింగ్ మాత్రం రెట్టింపు చేసింది పోకిరి సినిమానే అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. 2006 ఏప్రిల్ […]

ఏజెంట్ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో ఊర్వశీ వేసుకున్న డ్రస్సు ఖరీదు తెలిస్తే షాక్..!!

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో స్పెషల్ సాంగులో నటించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. వైల్డ్ సాల అంటూ సాగిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు […]

ప్రభుదేవా రెండో వివాహం ఎవరిని చేసుకున్నారో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నయనతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. పెళ్లి పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో విడిపోవడం జరిగింది. ప్రభుదేవా జీవితంలో ఇది ఒక చేదు సంఘటన అని చెప్పవచ్చు. అంతకుముందు ప్రభుదేవా కి మొదటి భార్యతో విడాకులు విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే కొన్ని కారణాలవల్ల […]