తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కెరటం సినిమా ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అలా అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపేసింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రేజ్ తోనే ప్రస్తుతం బాలీవుడ్ లో […]
Author: Divya
ఢీ షో డాన్స్ కొరియోగ్రాఫర్ మృతికి కారణాలు ఇవేనా..?
తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలాలు డి షో కూడా ఒకటి.. ఈ షో వల్ల ఎంతోమంది కొరియోగ్రాఫర్లుగా మారి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు. అయితే ఇందులో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య నిన్నటి రోజున మరణించినట్లుగా తెలుస్తోంది .నెల్లూరు క్లబ్ హోటల్లో అతను సూసైడ్ చేసుకున్నట్లుగా సమాచారం. అయితే తను సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఆర్థిక ఇబ్బందులే అన్నట్లుగా ఒక వీడియోలో తెలియజేస్తూ మరణించారు. ఈ సెల్ఫీ వీడియోలో చైతన్య […]
Big boss -7: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ యాంకర్..?
స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఈ గేమ్ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే..ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ వన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించారు.. ఆ తర్వాత సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ హోస్ట్ గా వ్యవహరించిన మంచి రేటింగ్ రావడం జరిగింది.. ఆ తరువాత మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ సీజన్ 6 […]
శిల్పంలా చెక్కిన అందంతో శోభిత.. ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్న ఫోటోలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఈ మధ్యకాలంలో తరచూ నాగచైతన్య విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఫోటో షూట్ లోనే కాకుండా బాలీవుడ్ భామలకు మించి అందంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 సినిమాల నటించింది. ఎప్పుడు వెస్ట్రన్ వేరుతో అలరించే ఈ […]
బర్తడే పార్టీలో పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోయిన యాంకర్ రష్మి..!
బుల్లితెరపై అనసూయ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగారు రష్మీ తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నట్లు తెలుస్తోంది.. తన ఫ్రెండ్స్ సమక్షంలో ఆమె రాత్రి భారీగా పుట్టిన రోజును జరుపుకుంది. ఈ బర్తడే ని ఆమె చాలా స్పెషల్ గా మార్చుకుందనే చెప్పాలి. ఏప్రిల్ 27న తన పుట్టినరోజును జరుపుకున్న రష్మీ నైట్ ఫ్రెండ్స్ సమక్షంలో బర్తడే సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుంది . ఇక ఈ పార్టీలో ఫ్రెండ్స్ […]
రజనీకాంత్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!!
ఈనెల 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రజనీకాంత్ హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ పలు రకాలుగా రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం జరిగింది. ఈ వార్తలపై నందమూరి లక్ష్మీపార్వతి మండిపడడం జరిగింది. అంతేకాకుండా రజనీకాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది వాటి గురించి తెలుసుకుందాం. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. రజనీకాంత్ కి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ […]
కీర్తి సురేష్ ఒక ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట నేను శైలజ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనే కాకుండా తమిళ్ […]
పోసానిపై పై సంచలన వ్యాఖ్యలు చేసిన యాక్టర్ శివాజీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోలలో నటుడు శివాజీ కూడా ఒకరు.ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇప్పటితరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. శివాజీ సైతం అప్పుడప్పుడు చేసే విమర్శలు కాస్త ఘాటుగా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిలేదని శివాజీ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మానసికంగా చనిపోయారంటూ కూడా కామెంట్ చేశారు. రాజకీయ నాయకులు ప్రతిదానికి […]
ఆరోజు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు.. రోజా రమణి కామెంట్స్ వైరల్. !!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో ఒకరైన రోజా రమణి అప్పటి ప్రేక్షకులకు సుపరిచితమే.. తాజాగా ఇమే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను తెలియజేసింది. నటిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా రోజా రమణి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా భక్త ప్రహ్లాద సినిమాలో బాలనాటిగా నటించిన ఈమె ఒరియా లలో కూడా బాగానే నటించింది. ఈ తరం ప్రేక్షకులకు మాత్రం హీరో తరుణ్ తల్లిగా బాగా సుపరిచితమే. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గురించి […]









